Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..

ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం తాను గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది. అంతేకాదు తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. నిజంగా ఇది నమ్మలేని నిజం.

Shocking news: అరుదైన ఘటన.. గర్భిణి అని తెలుసుకున్న 48 గంటల్లో డెలివరీ..

|

Updated on: Oct 26, 2022 | 8:34 AM


అమెరికాకు చెందిన 23 ఏండ్ల పేటన్‌ స్టోవర్‌ స్థానిక విద్యాసంస్థలో టీచర్‌గా పనిచేస్తుంది. ఇటీవల ఆమెకు తల తిరిగినట్లుగా, వికారంగా అనిపించడంతో పని ఒత్తిడివల్ల కావచ్చని లైట్‌ తీసుకుంది. కానీ, క్రమంగా బాడీలో మార్పులు రావడం, కాళ్లలో వాపు రావడంతో దాంతో భయపడిన ఆమె వైద్యులను సంప్రదించింది. మహిళను పరీక్షించిన వైద్యులు.. ఆమెకు ప్రెగ్నెన్సీ అని నిర్ధారించారు. కానీ, స్టోవర్ నమ్మలేదు. దాంతో అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ చేయించుకుంది. కడుపులో బిడ్డ ఉన్నట్లు స్కానింగ్‌లో క్లియర్‌గా కనిపిచడంతో తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు నమ్మింది. పైగా గర్భం వచ్చి ఆరు నెలలు దాటిందని వైద్యులు చెప్పడంతో దంపతులిద్దరూ షాకయ్యారు. అంతేగాక, ప్రెగ్నెన్సీతోపాటు అత్యంత అరుదుగా వచ్చే ప్రీక్లామ్‌ప్సియా అనే రుగ్మత స్టోవర్‌లో ఉందని, దీనివల్ల బీపీ ఎక్కువై కిడ్నీలు, కాలేయం పనితీరు మందగిస్తుందని, ఇది ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు చెప్పడంతో స్టోవర్‌ దంపతులు భయంతో వణికిపోయారు. వైద్యుల సూచన మేరకు వెంటనే ఆస్పత్రిలో చేరగా.. 48 గంటల్లో సర్జరీ చేసి తల్లీబిడ్డ ఇద్దరినీ కాపాడారు. ఆమెకు ఒక కిలో 800 గ్రాముల బరువుతో మగబిడ్డ జన్మించాడు. కాగా, ఆరు నెలల గర్భిణి అయినా స్టోవర్‌ పొట్ట లావుగా బయటికి కనిపించకపోవడానికి ప్రీక్లామ్‌ప్సియా కారణం అయివుండవచ్చని వైద్యులు పేర్కొన్నారు. ఇలాంటివి అత్యంత అరుదుగా సంభవిస్తాయని తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Army Dog: ఆర్మీ డాగా మజాకా..! రెండు బుల్లెట్లు దిగినా వెనుకడుగు వేయని ఆర్మీ డాగ్.. ఇద్దరు ముష్కరులు హతం.

woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో

Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.

Follow us
Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.