ఓటమిని అంగీకరించని శునకం.. చివరికి ??
కష్టే ఫలి.. అన్నారు పెద్దలు.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని ఓ శునకం నిరూపించింది. అదెలా అంటారా.. ఇక్కడ ఓ కుక్క ఎత్తైన గోడ దూకి అవతల ఉన్న ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. గోచూస్తే చాలా ఎత్తుగా ఉంది. రెండుమూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది.
కష్టే ఫలి.. అన్నారు పెద్దలు.. పట్టుదల, కష్టపడే తత్వం ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చని ఓ శునకం నిరూపించింది. అదెలా అంటారా.. ఇక్కడ ఓ కుక్క ఎత్తైన గోడ దూకి అవతల ఉన్న ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. గోచూస్తే చాలా ఎత్తుగా ఉంది. రెండుమూడుసార్లు ప్రయత్నించి విఫలమైంది. అయినా దానిలో పట్టుదల పెరిగిందే కానీ తగ్గలేదు. గోడ దూకేందుకు ఎగురుతూనే ఉంది. ప్రయత్నించిన ప్రతిసారీ ఫెయిలవుతూనే ఉంది. దాంతో కాస్త నిరాశచెందినట్టు ఆగిపోయింది. కాసేపు అలా గోడవైపు చూసింది. దాని మనస్సు లక్ష్యంవైపు ఉసిగొలుపుతోంది. దాంతో కుక్కు మళ్లీ ప్రయత్నించింది. పడిపోయినా మళ్లీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది. చివరికి దాని శ్రమ ఫలించింది. గోడదాటి ఇంట్లోకి ప్రవేశించింది తల లక్ష్యాన్ని చేరుకుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే 14 లక్షలమందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అదేసంఖ్యలో లైక్స్, కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. అంకితభావంతో చేసిన కుక్క ప్రయత్నం చూసి చాలా మంది ప్రజలు స్ఫూర్తి పొందుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అందమైన అమ్మాయిలను చూడగానే వెంటపడ్డ ఏనుగు..
అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు !!
దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..
Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్
Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

