దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..
హీరోయిజాన్ని ఎవరెస్ట్ రేంజ్‌లో చూపించే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి.. మరో సారి అదే పని చేశారు. రామ్ పోతినేనిని.. ఉన్నపళంగా.. ఉస్తాద్‌ను మార్చేసి.. దిమ్మతిరిగే రేంజ్లో... చిన్న వీడియో గ్లిప్స్‌తో మన ముందు లాంచ్ చేశారు. చిన్న కటౌట్ అనుకున్న ఈ చిన్నోడిని.. పే...ద్ద కటౌట్‌గా మార్చేసి..
హీరోయిజాన్ని ఎవరెస్ట్ రేంజ్‌లో చూపించే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి.. మరో సారి అదే పని చేశారు. రామ్ పోతినేనిని.. ఉన్నపళంగా.. ఉస్తాద్‌ను మార్చేసి.. దిమ్మతిరిగే రేంజ్లో… చిన్న వీడియో గ్లిప్స్‌తో మన ముందు లాంచ్ చేశారు. చిన్న కటౌట్ అనుకున్న ఈ చిన్నోడిని.. పే…ద్ద కటౌట్‌గా మార్చేసి.. సిల్వర్ స్క్రీన్ షేకవడం పక్కా అనే హింట్ ఇచ్చేశారు. ఎస్! బాయల్య అఖండ సినిమాతో.. తన డైరెక్షన్లోని.. మాస్ కోణాన్ని.. మరో లెవల్లో చూపించేసిన బోయపాటి.. తాజాగా రామ్ హీరోగా.. ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హ్యాష్ ట్యాగ్ బోయపాటిరాపో వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈమూవీ నుంచి తాజాగా రామ్ పోతినేని బర్త్ డే సందర్భంగా ఓ పవర్ ఫుల్ వీడియో గ్లింప్స్‌ను వదిలారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్
Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

