Mahesh Babu: నషాలానికి అంటే.. గుంటూరు కారం
ఆంధ్రాలోనే కాదు.. ఆల్ ఇండియాలోనే గుంటూరు కారం చాలా ఫేమస్. నషాలానికంటేలా.. అది పుట్టించే మంట మరీ మరీ ఫేమస్. అలాంటి గుంటూరు కారాంగా.. గరం గరంగా.. మనకు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు యంగ్ సూపర్ స్టార్ మహేష్. ఎస్ ! అటు సాఫ్ట్ గా కనిపిస్తూనే..
ఆంధ్రాలోనే కాదు.. ఆల్ ఇండియాలోనే గుంటూరు కారం చాలా ఫేమస్. నషాలానికంటేలా.. అది పుట్టించే మంట మరీ మరీ ఫేమస్. అలాంటి గుంటూరు కారాంగా.. గరం గరంగా.. మనకు ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు యంగ్ సూపర్ స్టార్ మహేష్. ఎస్ ! అటు సాఫ్ట్ గా కనిపిస్తూనే.. తన సినిమాల్లో సాలిడ్ యాక్షన్ ఉండేల చూసుకునే మహేష్.. తాజాగా గుంటూరు కారం అనే టైటిల్‌తో మన ముందుకు రాబోతున్నారట. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్లో.. ఎస్ ఎస్ ఎమ్ బీ28 వర్కింగ్ టైటిల్తో తను చేస్తున్న మూవీకి ఈ టైటిలే పెట్టనున్నారట మేకర్స్. ఇక ఇదే విషయం ఫిల్మ్ నగర్ నుంచి బటయటికి వచ్చి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుంటూరు కారం టైటిల్ అదిరిపోయిందనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది. అయితే దాంతో పాటే.. అమరావతికి అటూ ఇటు అనే టైటిల్ కూడా ఇదే సినిమాకు పెట్టబోతున్నారనే మరో టాక్ కూడా వినిపిస్తోంది. మరి మీరు ఏమనుకుంటున్నారు..? మహేష్ త్రివిక్రమ్ టైటిల్.. ‘అమరావతికి అటు ఇటు’ ఆ..! లేక ‘గుంటూరు కారం’ ఆ..! కామెంట్ చేయండి !
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ లేడి బాడీ బిల్డర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాన్ ఫాలోయింగ్..
కారులో బుసకొట్టిన నాగు పాము.. స్నేక్ క్యాచర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరో కొత్తఫీచర్.. ఆ ఆప్షన్ వస్తే..
డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే
Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు

