ఈ లేడి బాడీ బిల్డర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాన్ ఫాలోయింగ్..
రష్యాకు చెందిన మహిళా బాడీ బిల్డర్ వ్లాడిస్లావా గలగన్.. చూడటానికి అచ్చం అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్‌లా ఉంటారు. అందుకే అంతా ‘కెండల్ జెన్నర్ ఆన్ స్టెరాయిడ్స్’ అని పేరు పెట్టేశారు. ఈ బాడీ బిల్డర్‌కు కేవలం కండలే కాదు.. అందం కూడా ఎక్కువ.
రష్యాకు చెందిన మహిళా బాడీ బిల్డర్ వ్లాడిస్లావా గలగన్.. చూడటానికి అచ్చం అమెరికన్ మోడల్ కెండల్ జెన్నర్‌లా ఉంటారు. అందుకే అంతా ‘కెండల్ జెన్నర్ ఆన్ స్టెరాయిడ్స్’ అని పేరు పెట్టేశారు. ఈ బాడీ బిల్డర్‌కు కేవలం కండలే కాదు.. అందం కూడా ఎక్కువ. ఆ అందానికి ఫిదా అయ్యే ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఓన్లీ ఫ్యాన్స్ వంటి సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది ఆమెను అనుసరిస్తున్నారు. వ్లాడిస్లావా రష్యాలోని టెమ్రియుక్‌లో జన్మించారు. 16 ఏళ్ల వయసులో జిమ్‌కు వెళ్లడం ప్రారంభించారు. ఇప్పుడు ఆమె వయసు 27 సంవత్సరాలు. నిత్యం వ్యాయామాలపై దృష్టి సారిస్తూ తన పలకల దేహాన్ని తీర్చిదిద్దుకున్నారు. వారంలో కనీసం ఆరురోజులు తప్పకుండా జిమ్‌కు వెళ్తారు. రోజుకు నాలుగు సార్లు ఆహారం తీసుకుంటారు. అందులో ప్రొటీన్లు అధికంగా ఉండే గొడ్డుమాంసం, గుడ్లు, కోడిమాంసం, చేపలు ఉండేలా చూసుకుంటారు. వ్లాడిస్లావా ప్రస్తుతం చెక్ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌లో నివసిస్తున్నారు. ఆమె ఫొటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో చూసిన వారంతా నకిలీ మనిషి అని, ఫొటో షాప్ చేశారని విమర్శిస్తుంటారు. అయితే ఈ రూపం కఠోర శ్రమ, జన్యుపరంగా సంక్రమించిన శక్తి వల్లే సాధ్యమైందని గలగన్ ఓ మీడియా సంస్థకు వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారులో బుసకొట్టిన నాగు పాము.. స్నేక్ క్యాచర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరో కొత్తఫీచర్.. ఆ ఆప్షన్ వస్తే..
డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే
Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??
మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

