Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??
‘జబర్దస్త్’ ఫేమ్, నటి రౌడీ రోహిణి తాజాగా ఆస్పత్రిలో చేరారు. కాలు సర్జరీ కోసం వెళ్లినట్టు తెలిపారు. అయితే సర్జరీ చేయడం కుదరదని వైద్యులు చెప్పారని వాపోయారు. ఈ మేరకు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఐదేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత తన కాలులో..
‘జబర్దస్త్’ ఫేమ్, నటి రౌడీ రోహిణి తాజాగా ఆస్పత్రిలో చేరారు. కాలు సర్జరీ కోసం వెళ్లినట్టు తెలిపారు. అయితే సర్జరీ చేయడం కుదరదని వైద్యులు చెప్పారని వాపోయారు. ఈ మేరకు తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఐదేళ్ల క్రితం ఓ యాక్సిడెంట్ తర్వాత తన కాలులో రాడ్ వేశారని దాన్ని తీయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నట్లు చెప్పారు. కాకపోతే వరుస షూటింగ్స్ వల్ల సర్జరీకి వెళ్లడం వీలుపడలేదని ఇప్పుడు కాస్త సమయం దొరికి రాడ్ తీయించి, ప్రశాంతంగా ఉందామని భావించి ఆస్పత్రికి వచ్చిన తనకు నిరాశే ఎదురైందని అన్నారు. చాలా కాలం కావడం చేత రాడ్ తన స్కిన్‌కు అటాచ్ అయిపోయిందని.. ఒకవేళ ఫోర్స్ పెట్టి తీస్తే మల్టీపుల్ ఫ్రాక్చర్స్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారని రోహిణి వాపోయారు. అయితే, రాడ్ తొలగించలేకున్నా తన కాలుకి మైనర్ సర్జరీ చేశారని వెల్లడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..
వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..
Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి
వామ్మో మాడు పగిలే ఎండలు.. బయటకు వచ్చేముందు ఒక సారి ఆలోచించండి
Prabhas: ఒక్క ప్రభాస్ చేతిలోనే 4000 కోట్లు
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

