వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..
ఇప్పటిదాంక పెట్రోల్ తోటి నడ్శే బండ్లను చూశ్నం.. డిజీల్తోటి నడ్శే బండ్లను చూశ్నం.. పాత కాలంల కిరిసిన్తోటి కూడ బండ్లు నడ్పింది చూశ్నం.. ఇప్పుడు అంత ఈవీలని కరెంటు చార్జింగు బండ్ల జమనా నడుస్తున్నది ...అది కూడ చూస్తనే ఉన్నం..కాని పుర్రెకో బుద్ది... బండికోఫ్యూయల్ అన్నట్టు అమ్రికలుండే..
ఇప్పటిదాంక పెట్రోల్ తోటి నడ్శే బండ్లను చూశ్నం.. డిజీల్తోటి నడ్శే బండ్లను చూశ్నం.. పాత కాలంల కిరిసిన్తోటి కూడ బండ్లు నడ్పింది చూశ్నం.. ఇప్పుడు అంత ఈవీలని కరెంటు చార్జింగు బండ్ల జమనా నడుస్తున్నది …అది కూడ చూస్తనే ఉన్నం..కాని పుర్రెకో బుద్ది… బండికోఫ్యూయల్ అన్నట్టు అమ్రికలుండే ఓకాయ్న ఏకంగా బీర్తోటి నడ్శే బండిని తయార్జేసిండు…బీరు తాగుతే మన్షే మాటినడు..అసోంటిది బండెట్ల ఇంటది అంటరా..? అయితే మీరి ముచ్చటసూడాల్సిందే. అన్ని బండ్లకు పెట్రోల్ ట్యాంకు పన్నెండో..పదిగేను లీటర్లదో ఉంటది గాని దీన్కి సూడుర్రి.. నీల్ల డ్రంబే పెట్టిండు గద..మరీ దాని దూప అస్సోంటిది. పడ్సు పోరలకు ఒక్క బీరేస్తే ఏం తాగినట్టు కూడ అన్పియ్యది..ఆరు బీర్లను ఆం బుక్క పెడ్తనే పెయ్యికి బీరు తాగిన సోయిస్తది.. దాని తాగుడు అర్దం చేస్కోనే పోతా పోశేతందుకు నీల్ల ట్యాంకు అంత ఫ్యూయల్ ట్యాంకు పెట్టినట్టుండు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Alert: వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి
వామ్మో మాడు పగిలే ఎండలు.. బయటకు వచ్చేముందు ఒక సారి ఆలోచించండి
Prabhas: ఒక్క ప్రభాస్ చేతిలోనే 4000 కోట్లు
Mahesh Babu: ఈ సారి మాములుగా ఉండదు.. విలనూ అతడే.. హీరో అతడే..
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

