Mahesh Babu: ఈ సారి మాములుగా ఉండదు.. విలనూ అతడే.. హీరో అతడే..
ఒకప్పుడు హీరోయిజాన్ని పండించే వాన్నే.. హీరో అనేవారు. కానీ ఇప్పుడు విలనిజాన్ని పండించే వాన్నే హీరో అంటున్నారు. క్రూరంగా కర్కషంగా ఉండే క్యారెక్టరే హీరో అయిపోయాడు. సినిమా చూస్తున్న వారిని నెగెటివ్ షేడ్స్ తో.. ఒళ్లు జలదరించేలా చేస్తున్నారు. రోమాలు నిక్కబొడిచేంత యాక్షన్ పారిస్తున్నారు.
ఒకప్పుడు హీరోయిజాన్ని పండించే వాన్నే.. హీరో అనేవారు. కానీ ఇప్పుడు విలనిజాన్ని పండించే వాన్నే హీరో అంటున్నారు. క్రూరంగా కర్కషంగా ఉండే క్యారెక్టరే హీరో అయిపోయాడు. సినిమా చూస్తున్న వారిని నెగెటివ్ షేడ్స్ తో.. ఒళ్లు జలదరించేలా చేస్తున్నారు. రోమాలు నిక్కబొడిచేంత యాక్షన్ పారిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో సారి మహేష్ కూడా అదే చేయబోతున్నారు. గురూజీ తాళూకు ఆలోచనల నుంచి.. విజన్ నుంచి.. తన విలనిజం ఏంటో చూపించబోతున్నారు. పూరీ డైరెక్షన్లో.. బిజినెస్ మ్యాన్ సినిమాలో.. నెగెటివ్ షేడ్స్‌లో.. తన యాక్టింగ్ తో..! అందరికీ దిమ్మతిరిగేలా చేసిన మహేష్.. మరోసారి అలాంటి షేడ్స్‌లోనే మన ముందుకు వస్తున్నారు. తను త్రివిక్రమ్ డైరెక్షన్లో.. వస్తున్న ఎస్ ఎస్ ఎమ్ బీ 28 సినిమాలో.. గ్రే షేడ్స్‌లోనే మన ముందుకు వస్తున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీరకట్టులో స్కీయింగ్ అదరగొడుతున్న మహిళ..
బోటు లేకుండానే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి !! వాటే మ్యాజిక్ అంటూ కామెంట్లు
ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..
ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

