Prabhas: ఒక్క ప్రభాస్ చేతిలోనే 4000 కోట్లు
ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా రీజన్‌లో.. సూపర్ డూపర్ కటౌట్ గా నిలబడ్డారు రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియన్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ.. తన క్రేజ్‌ను ఎల్లలు దాటేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే.. ఏ హీరో చేయనంత బిజినెస్ చేస్తున్నారు. దాదాపు నాలుగు వేల కోట్ల బిజినెస్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఎట్ ప్రజెంట్ పాన్ ఇండియా రీజన్‌లో.. సూపర్ డూపర్ కటౌట్ గా నిలబడ్డారు రెబల్ స్టార్ ప్రభాస్. పాన్ ఇండియన్ సినిమాలను మాత్రమే చేసుకుంటూ.. తన క్రేజ్‌ను ఎల్లలు దాటేలా చేసుకుంటున్నారు. దాంతో పాటే.. ఏ హీరో చేయనంత బిజినెస్ చేస్తున్నారు. దాదాపు నాలుగు వేల కోట్ల బిజినెస్ చేసేందుకు రెడీ అవుతున్నారు. బిజినెస్ మ్యాన్‌గా.. ఎవరెస్ట్ రేంజ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఎస్ ! ప్రస్తుతం ఆదిపురుష్, అండ్ సలార్ షూటింగ్‌లను ఫినిష్ చేసిన ప్రభాస్.. ఆ సినిమాలతో.. దిమ్మతిరిగే బిజినెస్ చేయబోతున్నారు. ఒక్క 450 కోట్ల ఆదిపురుష్‌తోనే 800 నుంచి 1000 కోట్ల బిజినెస్ చేయబోతున్నారనే అనాలసిస్ ట్రేడ్ వర్గాల్లో వచ్చేలా చేసుకున్నారు. ఇక దాంతో పాటే.. 350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సలార్ మూవీ.. కూడా ఎంత లేదన్నా.. 800కోట్ల నుంచి 1000 కోట్ల వరకు బిజినెస్ చేయనుందనే టాక్ వచ్చేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: ఈ సారి మాములుగా ఉండదు.. విలనూ అతడే.. హీరో అతడే..
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. చేరేముందు అదిరే ట్విస్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఆకుపచ్చ నాగుపాము.. వైరల్ అవుతున్న వీడియో
కెనాల్‌ను శుభ్రం చేస్తుండగా దూసుకొచ్చిన కొండ చెలువలు..!
పట్టుచీరలపై కన్నేసిన కిలేడీలు.. ఏం చేశారో మీరే చూడండి
ఇంటర్వ్యూలో ప్యాకేజీకి ఓకే చెప్పి.. తీరా చేరేముందు అదిరే ట్విస్ట్
రోడ్డు గుంతల అద్భుతం.. చనిపోయిన వ్యక్తి లేచి కూర్చున్నాడు
నానో కారులో.. దేశాన్ని చుట్టేస్తున్న 75 ఏళ్ల కుర్రాడు

