కారులో బుసకొట్టిన నాగు పాము.. స్నేక్ క్యాచర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా
కారులో కనిపించిన నాగు పామును ఓ వ్యక్తి కాపాడి దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్‌లో కారులో నాగు పాము కనిపించడంతో అప్రమత్తమైన వ్యక్తి
కారులో కనిపించిన నాగు పామును ఓ వ్యక్తి కాపాడి దాన్ని తిరిగి అడవిలో విడిచిపెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేయగా పెద్దసంఖ్యలో నెటజన్లను ఆకట్టుకుంటోంది. ఈ క్లిప్‌లో కారులో నాగు పాము కనిపించడంతో అప్రమత్తమైన వ్యక్తి వెంటనే పాములు పట్టుకునే వ్యక్తిని పిలిపించగా ఆ వ్యక్తి పామును కాపాడి దాన్ని అడవిలోకి తిరిగి పంపించడం చూడవచ్చు. 15 అడుగుల పొడవైన పామును అతడు ఓ బ్యాగ్‌లో చుట్టి ఆపై దాన్ని అడవిలో వదిలిపెట్టాడు. నాగుపాములు ప్రకృతిని సమన్వయం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తాయని 15 అడుగుల పొడవైన నాగుపామును కాపాడి అడవుల్లోకి వదిలిపెట్టం జరిగిందని సుశాంత నంద రాసుకొచ్చారు..శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్స్ సహాయంతో ఈ ఆపరేషన్ జరిగిందని, ఎవరూ సొంతంగా ఇలా ప్రయత్నించవద్దని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
WhatsApp: వాట్సాప్‌లో త్వరలో మరో కొత్తఫీచర్.. ఆ ఆప్షన్ వస్తే..
డ్యూటీనుంచి ఇంటికొచ్చిన భర్తకు ఘనంగా స్వాగతం పలికిన భార్య.. వీడియో చూస్తే షాకే
Rowdy Rohini: ఆస్పత్రిలో ‘బలగం’ నటి రౌడీ రోహిణి.. ఏమైందంటే ??
మరీ ఇంత దారుణమా.. చిన్న పిల్లాడిని చేసి వాళ్లు చేసిన పనికి..
వామ్మో వీడు మామూలోడు కాదు.. ఏకంగా బీర్ తో నడిచే బండినే కనిపెట్టేసాడుగా..
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్‌లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

