బొక్కబోర్లా పడి.. రొమ్మువిరుచుకు నిలబడి..
ఓడిన చోటే గెలవాలంటారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. పరాజయమే.. జయానికి పునాది అంటారు. ఇలాంటివే పూరీ కూడా ఎక్కువగా చెబుతుంటారు. ఎయిమ్ ఫర్ లెవెంత్ మైల్ అంటూ ఉంటారు. అలాంటి పూరీ.. తన ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రయత్నంలో బోర్లా పడ్డారు.
ఓడిన చోటే గెలవాలంటారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలంటారు. పరాజయమే.. జయానికి పునాది అంటారు. ఇలాంటివే పూరీ కూడా ఎక్కువగా చెబుతుంటారు. ఎయిమ్ ఫర్ లెవెంత్ మైల్ అంటూ ఉంటారు. అలాంటి పూరీ.. తన ఫస్ట్ పాన్ ఇండియన్ ప్రయత్నంలో బోర్లా పడ్డారు. అయినా ఊరుకోని ఈయన.. తిరిగి అదే పాన్ ఇండియన్ రేంజ్లో రొమ్ము విరుచుకుని నిలబడే ప్రయత్నాన్ని మొదలెట్టారు. డబుల్ ఇంపాక్ట్‌తో.. డబుల్ ఇస్మార్ట్ గా మన ముందుకు మరో సారి వస్తున్నారు. ఎస్ ! టాలీ ఇంట దిమ్మతిరిగే రేంజ్ హిట్లతో.. తోప్ డైరెక్టర్‌గా నామ్ కమాయించాకే.. బాలీవుడ్ బాట పట్టిన పూరీ జగన్నాథ్.. బుడ్డా హోగా తేరీ బాప్ అంటూ.. బాలీవుడ్ బిగ్ బీతో చెప్పించి.. త్రూ అవుట్ ఇండియాను షాక్ చేశారు. కొట్టొచ్చినట్టు.. ఉండే తన షార్ట్ అండ్ పవర్ ఫుల్ డైలాగులతో.. అందర్నీ తన వైపు చూసేలా చేసుకున్నారు సూపర్ డూపర్ హిట్టు కొట్టారు. కానీ లైగర్ కారణంగా.. చిన్న గ్యాబ్ తీసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

