Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్
అక్కినేని అఖిల్ కెరీర్లోనే.. హై బడ్జెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా వచ్చిన ఏజెంట్ మూవీ.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ రేసులో.. చతికిలపడిపోయింది. థియేటర్‌కు జనాలు రాకపోవడంతో.. సైలెంట్ అయిపోయింది. అయితే ఈ మూవీ రిజెల్ట్ తెలిసిపోయినప్పటి నుంచి..
అక్కినేని అఖిల్ కెరీర్లోనే.. హై బడ్జెట్ అండ్ మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గా వచ్చిన ఏజెంట్ మూవీ.. డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ రేసులో.. చతికిలపడిపోయింది. థియేటర్‌కు జనాలు రాకపోవడంతో.. సైలెంట్ అయిపోయింది. అయితే ఈ మూవీ రిజెల్ట్ తెలిసిపోయినప్పటి నుంచి.. మీడియాకు మందుకు రాకుండా సైడ్ అయిపోయిన అఖిల్.. తాజాగా తన రియాక్షన్ ఏంటో తెలిసేలా చేశారు. తన సోషల్ మీడియాలో హ్యాండిల్ అయిన ట్విట్టర్లో ఓ ఎమోషనల్ లెటర్‌ను పోస్ట్ చేశారు. ఏజెంట్ కోసం తన మూవీ టీం పడిన కష్టాన్ని చెబుతూనే.. తనపై నమ్మకం పెట్టుకున్న తన ఫ్యాన్స్ కోసం మరింత బలంగా తిరిగొస్తా అంటూ ఆ ట్వీట్లో కోట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
వైరల్ వీడియోలు
Latest Videos