Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
బాలయ్య జోరు మీదున్నారు. వరసు సినిమాలు చేస్తూ పోతున్నారు. సినిమా సినిమాకి గ్యాబ్ లేకుండా.. డైరెక్టర్లను లైన్లో పెట్టేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తన 108 సినిమాను పరిగెత్తిస్తూనే.. మరో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌కు హ్యాండిచ్చారు..తర్వలో తన నయా మూవీ అనౌన్స్ మెంట్..
బాలయ్య జోరు మీదున్నారు. వరసు సినిమాలు చేస్తూ పోతున్నారు. సినిమా సినిమాకి గ్యాబ్ లేకుండా.. డైరెక్టర్లను లైన్లో పెట్టేస్తూనే ఉన్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్లో.. తన 108 సినిమాను పరిగెత్తిస్తూనే.. మరో యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్‌కు హ్యాండిచ్చారు..తర్వలో తన నయా మూవీ అనౌన్స్ మెంట్ తో మన ముందుకు రాబోతున్నారు మన బాలయ్య. వాల్తేరు వీరయ్య సినిమాతో.. మెగా స్టార్ చిరును వింటేజ్ లుక్‌లో ఆవిష్కరించి.. ఓ రేంజ్ హిట్ కొట్టిన బాబీ.. బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నారట. రీసెంట్‌గా బాలయ్యను కలిసి.. స్టోరీ నరేట్ చేసి.. ఓకే కూడా చెప్పించుకున్నారట. నెక్ట్స్ సినిమా నీతోనే అంటూ.. హింట్ కూడా ఇచ్చేశారట. దీంతో బాబీ కూడా ఎట్ ప్రజెంట్ ఈ స్క్రిప్ట్ పనుల్లోనే మునిగి తేలుతున్నారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

