అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు !!
పాపం మహిళ కదా అని లిఫ్ట్ ఇచ్చాడు ఓ వ్యక్తి. అదే అతని కాపురంలో ఆరని చిచ్చు పెట్టింది. ఓ వ్యక్తి స్యూటీపై ఓ మహిళను కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు. అతను హెల్మెట్ పెట్టుకోలేదు. సాధారణంగా బైక్‌పైన బయటకు వెళ్లినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతూనే ఉంటారు.
పాపం మహిళ కదా అని లిఫ్ట్ ఇచ్చాడు ఓ వ్యక్తి. అదే అతని కాపురంలో ఆరని చిచ్చు పెట్టింది. ఓ వ్యక్తి స్యూటీపై ఓ మహిళను కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు. అతను హెల్మెట్ పెట్టుకోలేదు. సాధారణంగా బైక్‌పైన బయటకు వెళ్లినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతూనే ఉంటారు. ఎవరైనా హెల్మెట్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తే వారికి చలాన్లు విధిస్తారు. అలా ఈ వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ సీసీకెమెరాకు చిక్కాడు. దాంతో అతనికి ఫైన్ విధిస్తూ ట్రాఫిక్ పోలీసులు ఆ ఫోటోనుకూడా పంపించారు. స్కూటీ సదరు వ్యక్తి భార్య పేరుమీద రిజిస్టర్ అయిఉంది. జరిమానాతోపాటు తన భర్త మరో మహిళతో స్కూటీపై ఉన్న ఫోటోను చూసి అతని భార్య నిలదీసింది. సదరు భర్తగారు తనకేమీ తెలియదని, ఎవరో మహిళ లిఫ్ట్ అడిగితే ఇచ్చాను.. నాకేపాపం తెలియదని నెత్తీనోరూ బాదుకున్ఆడు. అయినా మహిళ వినిపించుకోలేదు. భర్తతో వాగ్వాదానికి దిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..
Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్
Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
బొక్కబోర్లా పడి.. రొమ్మువిరుచుకు నిలబడి..
Mahesh Babu: నషాలానికి అంటే.. గుంటూరు కారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

