అందమైన అమ్మాయిలను చూడగానే వెంటపడ్డ ఏనుగు..
కొందరు యువతులు జంగిల్ సఫారీకి వెళ్లారు. జీపులో వారు చుట్టూ జంతువులను ప్రకృతిని చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో వారి వాహనానికి ఓ పెద్ద ఏనుగు ఎదురొచ్చింది. పెద్ద పెద్ద దంతాలతో భారీ సైజులో ఉన్న ఆ ఏనుగును చూడగానే యువతులు కేరింతలు కొట్టారు.
కొందరు యువతులు జంగిల్ సఫారీకి వెళ్లారు. జీపులో వారు చుట్టూ జంతువులను ప్రకృతిని చూస్తూ ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో వారి వాహనానికి ఓ పెద్ద ఏనుగు ఎదురొచ్చింది. పెద్ద పెద్ద దంతాలతో భారీ సైజులో ఉన్న ఆ ఏనుగును చూడగానే యువతులు కేరింతలు కొట్టారు. పెద్దగా కేకలు వేస్తూ సందడి చేశారు. ఆ ఏనుగును తమ మొబైల్స్‌లో బంధించారు. అంతే వీరి అల్లరికి చిర్రెత్తిన ఆ ఏనుగు ఏంటి మీగోల? వెళ్లండి ఇక్కడ్నుంచి అన్నట్టుగా వారి వాహనం వైపు పరుగెత్తుకొచ్చింది. వెంటనే ఓ యువతి డ్రైవర్‌ను అలర్ట్ చేసింది. డ్రైవర్ ఎంతో చాకచక్యంగా వాహనాన్ని వేగంగా రివర్స్‌లో పోనిచ్చాడు. కొంతదూరం వాహనాన్ని వెంబడించిన ఏనుగు తర్వాత తన దారిన వెళ్లిపోయింది. ఈ వైరల్ వీడియోని ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ సుశాంత్ నందా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. మీరు జంగిల్ సఫారీకి వెళ్లినప్పుడు మనుషుల్లా ఉండాలి. జంతువులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతంగా ఉండాలి. లేదంటే ఇలాంటిపరిణామాలు ఎదుర్కోక తప్పదు అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వీడియో చూసిన వినియోగదారులు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మాయి అడిగింది కదా అని లిఫ్ట్ ఇచ్చాడు.. కట్ చేస్తే జైల్లో ఉన్నారు !!
దిమ్మతిరిగే కటౌట్‌లో యూట్యూబ్‌ను దంచికొడుతున్న రాపో..
Akhil Akkineni: ఎజెంట్ రిజెల్ట్ పై.. అఖిల్ ఎమోషనల్ లెటర్
Nandamuri Balakrishna: బాలయ్య క్యాంపులో.. వాల్తేరు డైరెక్టర్..
బొక్కబోర్లా పడి.. రొమ్మువిరుచుకు నిలబడి..
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

