Dog : పర్‌ఫెక్ట్ గోల్‌కీపర్ ఈ శునకం.! ఎందుకో చూసేయండి.. వైరల్ అవుతున్న వీడియో..
ఓ శునకం అద్భుతమైన గోల్‌కీపింగ్ నైపుణ్యాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యోధ4ఎవర్ ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఓ శునకం అద్భుతమైన గోల్‌కీపింగ్ నైపుణ్యాలతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. యోధ4ఎవర్ ట్విట్టర్ ఖాతా ఈ వీడియోను పోస్ట్ చేయగా ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో గోల్ పోస్ట్ వద్ద కుక్క ఎటువంటి బాల్‌ను సేవ్ చేయలేదు. యజమాని ప్లాస్టిక్ బాటిల్‌ను తనవైపు తోయగా దాన్ని కుక్క లాఘవంతో తన నోటకరుచుకుంది. తన యజమానితో ఆటలాడే సమయంలో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ వీడియోలో కుక్క వైపు ఓ వ్యక్తి ప్లాస్టిక్ బాటిల్‌ను కిక్ చేస్తుండగా అది తనను దాటి వెళ్లకుండా అద్భుతమైన మూమెంట్స్‌తో కుక్క ఆకట్టుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..