Dog and owner: నిన్ను నేను అస్సలు చూడట్లేదు.. యజమానితో కుక్క నాటకాలు మామూలుగా లేవుగా..
మనుషులకు తొందరగా దగ్గరయ్యే జంతువుల్లో శునకాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. అవి మానవులకు మంచి స్నేహితులు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. యజమాని పట్ల విధేయత, విశ్వాసంతో ఇంట్లో మనిషిలా కలిసిపోతాయి.
మనుషులకు తొందరగా దగ్గరయ్యే జంతువుల్లో శునకాలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. అవి మానవులకు మంచి స్నేహితులు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. యజమాని పట్ల విధేయత, విశ్వాసంతో ఇంట్లో మనిషిలా కలిసిపోతాయి. వాటికి ఏదైనా నేర్పిస్తే చాలా బాగా ఫాలో అవుతాయి. యజమాని, శునకాల మధ్య అనేక ఫన్నీ వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్క తన యజమానితో కలిసి సోఫాలో కూర్చుని ఉంది. తన యజమానిన ఫుడ్ ను ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు. అతని పక్కన కూర్చున్న కుక్క యజమాని వైపు చూస్తోంది. వీడియో చూస్తుంటే కుక్కకు కూడా తినాలని అనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ యజమాన్ని కోప్పడతాడేమో అని ఆ విషయాన్ని అతనికి చెప్పలేకపోతోంది. అయితే యజమాని కుక్క వైపు చూస్తాడు. కానీ కుక్క మాత్రం అతని వైపు అస్సలు చూడట్లేదు అన్నట్టు.. నాకేమీ అక్కర్లేదు అన్నట్లు తన ముఖం వేరేవైపుకు తిప్పుకుని పైకి చూస్తుంది. ఇలా ఈ ఫన్ పలు మార్లు రిపీట్ అవుతుంది. జిమ్మిక్ తో ఉన్న కుక్క వీడియో చూసి, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఓసి నీ ఏషాలో అంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

