Cat and Dog Viral Vidoe: వామ్మో ఇవి మాములు పిల్లులు కాదు.. వీటి తెలివికి జోహార్లు.. కుక్కను అడ్డంగా బుక్ చేసిన పిల్లులు.!
ఎలుక పిల్లికి ఆహారం.. పిల్లి కుక్కకు ఆహారం.. ఇది ప్రకృతి నియమం. అయితే.. పిల్లి, కుక్క మధ్య శత్రుత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంట్లో రెండు పిల్లులు ఓ కుక్కను ఇరకాటంలో పడేశాయి.
ఎలుక పిల్లికి ఆహారం.. పిల్లి కుక్కకు ఆహారం.. ఇది ప్రకృతి నియమం. అయితే.. పిల్లి, కుక్క మధ్య శత్రుత్వం ఏ రేంజ్‌లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఓ ఇంట్లో రెండు పిల్లులు ఓ కుక్కను ఇరకాటంలో పడేశాయి. దీంతో దెబ్బకు ఏం చేయాలో అర్థం కాక బిత్తిరి చూపులు చూసింది కుక్క. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ ఇంట్లో రెండు పెంపుడు పిల్లులు, ఒక కుక్క ఉంది. అయితే, ఇంట్లో ఉన్న ప్లవర్ వేస్‌తో ఓ పిల్లి సరదాగా ఆడుకుంటుకుండగా.. పక్కనే ఉన్న కుక్క, ఆ వెనుక మరో పిల్లి ఉన్నాయి. అయితే, నిల్చోబెట్టిన ఫ్లవర్ వేస్‌ను కింద పడేసింది పిల్లి. దాంతో పెద్దగా శబ్ధం వచ్చింది. దెబ్బకు బెదిరిపోయిన పిల్లులు.. తమకేమీ తెలియదన్నట్లుగా అక్కడి నుంచి పారిపోయాయి. పాపం కుక్క మాత్రం ఇంటికి యజమానికి దొరికిపోయి, అలాగే ఉండిపోయింది. ఈ సీన్ అంతా అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాలో రికార్డ్ చేశారు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సమ్రత్ గౌడ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Good News For Male: మగవారికి గుడ్‌న్యూస్.. ఆ ప్రయోగం సక్సెస్.. ఇంకేం భయంలేదు.. త్వరపడండి..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

