ఆమె అన్నింటికీ అర్హురాలే.. ఇండో-అమెరికన్ సీఈఓను ప్రశంసించిన ఆనంద్‌ మహింద్రా.. వీడియో

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ , ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు.

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రముఖ గ్లోబల్ మ్యాచ్ మేకింగ్ సైట్‌ల సీఈఓ , ఇండో-అమెరికన్ షార్ దుబేను ప్రశంసించారు. ఆన్‌లైన్ డేటింగ్ గేమ్‌ను మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీగా తిర్చిదిద్దిన ఇంజనీర్ శర్మిష్ట దూబేపై మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మహీంద్రా.. టెక్సాస్ కొత్త అబార్షన్ చట్టంపై న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఇలా రాశారు. ”నేను ఆమె గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. భారతీయ సంతతికి చెందిన సీఈఓల జాబితాలో ఆమె పేరు తరచుగా రాదు.. ఎందుకంటే ఆమె నాయకత్వం వహిస్తున్న కంపెనీలు మ్యాచ్ మేకింగ్ సైట్లు?” అంటూ పేర్కొన్నారు. టిండెర్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన డేటింగ్ యాప్, అందుకే ఆమె ప్రపంచ దృష్టిలో పడటానికి అర్హురాలంటూ ఆనంద్ మహీంద్రా అన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ప్రవర్తనలో తేడా !! 18 మందిని క‌రిచిన ఉడుత‌ !! చివ‌రికి ఏం జరిగిందంటే ?? వీడియో

న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ !! మార్కెట్‌లోకి గుడ్డు గోల్‌గప్పా !! వీడియో

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్‌ !! వీడియో

అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో

సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu