సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్‌ !! వీడియో

సోషల్‌ మీడియాలో వన్యప్రాణుల వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటి జీవన శైలిలో జరిగే సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.

సోషల్‌ మీడియాలో వన్యప్రాణుల వీడియోలు బాగా వైరల్‌ అవుతూ ఉంటాయి. వాటి జీవన శైలిలో జరిగే సరదా సన్నివేశాలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలో గున్న ఏనుగుల చిలిపి చేష్టలను నెటిజన్లు బాగా ఇష్టపడతారు. ప్రస్తుతం గున్న ఏనుగుల సరదా సన్నివేశం ఒకటి నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూస్తే నిజంగా మీరు టెన్షన్‌ ఫ్రీ అయిపోతారు. కెన్యాలోని షెల్‌డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ సంరక్షణలో ఉన్న రెండు ఆడుకుంటున్నాయి. ఈ ఆటలో ఏనుగులు ఒకదానితో ఒకటి ఫైట్‌ చేసుకుంటున్నాయి. ఇదంతా అక్కడే ఉన్న మరో ఏనుగు చూస్తుంది. ఈ ఫైట్‌ ఎంత దూరం వెళ్తుందో ఏమో అనుకున్నట్టుంది ఆ ఇద్దరి మధ్య ‘పోరు’కు బ్రేక్ వేసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఈ వీడియో నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏనుగులు ఎంతో ప్రేమతో పోరాడుతున్న అద్భుతమైన వీడియో అని ఒకరు అభిప్రాయపడితే.. ఇలాంటి వీడియోలు నా ప్రతిరోజునూ ఎంతో అందంగా మారుస్తాయి అంటూ మరొక యూజర్‌ రాసుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో

సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

News Watch: విద్యా సంస్థలు అప్పటివరకూ ఇక తెరచుకోనట్లేనా?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

డ్యాన్స్‌ ఇరగదీసిన టీమిండియా ఆటగాళ్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu