అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో

అమ్మాయిలను ఆకట్టుకునేందుకు అబ్బాయిలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. కిందా మీద పడుతూ వారి దృష్టిలో పడేందుకు ఎన్నో చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తుంటారు.

అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో
Stunt Fial


అమ్మాయిలను ఆకట్టుకునేందుకు అబ్బాయిలు చేసే ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కాదు. కిందా మీద పడుతూ వారి దృష్టిలో పడేందుకు ఎన్నో చిత్ర విచిత్రమైన స్టంట్స్ చేస్తుంటారు. అవి సక్సెస్ అయితే బాగానే ఉంటుంది గానీ.. ఫెయిల్ అయితే మాత్రం బొక్కబోర్లాపడటం ఖాయం. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.! ఓ యువకుడు అమ్మాయిని ఆకర్షించేందుకు స్టంట్ చేయబోయి బొక్కబోర్లా పడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాటర్ ఫౌంటెన్ రెయిలింగ్‌పై ఓ యువకుడు సైకిల్‌ తొక్కుతూ వస్తున్నాడు. అదే టైంలక్ష అక్కడ ఓ అమ్మాయి షూ లేస్ సరి చేసుకుంటోంది. ఇక ఆమెను చూసిన మనోడు స్టంట్ చేయాలని అనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడువుగా ఆమెపై నుంచి సైకిల్‌తో ఎగరాలని ప్రయత్నిస్తాడు. అంతే.. సైకిల్ కాస్తా బ్యాలెన్స్ తప్పడం.. దానితో సహా అతడు ఆమెపై పడిపోవడం క్షణాల్లో జరిగిపోయింది.

మరిన్ని ఇక్కడ చూడండి:

సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

News Watch: విద్యా సంస్థలు అప్పటివరకూ ఇక తెరచుకోనట్లేనా?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

డ్యాన్స్‌ ఇరగదీసిన టీమిండియా ఆటగాళ్లు !! వీడియో

 

Click on your DTH Provider to Add TV9 Telugu