సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

రాను రాను వివాహ వేడుకలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల సీరియల్స్‌ ప్రభావం ప్రజలపైన బాగా పడుతోంది. ఈ క్రమంలోనే ఒక పెళ్లికూతురు ఆ సీరియల్‌లో చూసిన విధంగా తన పెళ్లి వేడుక జరగాలనుకుంది.

రాను రాను వివాహ వేడుకలు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. ఇటీవల సీరియల్స్‌ ప్రభావం ప్రజలపైన బాగా పడుతోంది. ఈ క్రమంలోనే ఒక పెళ్లికూతురు ఆ సీరియల్‌లో చూసిన విధంగా తన పెళ్లి వేడుక జరగాలనుకుంది. అంతే అచ్చం ఆ సీరియల్‌లో ఉన్నట్లుగా పెళ్లి వేడుకకు వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. అయితే వధువు చేసిన పనికి నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. పాకిస్తాన్‌లో ఒక యువతిపై టర్కిష్ హిస్టారికల్ డ్రామా సిరీస్ డిరిలిస్ ప్రభావం బాగా పడింది. దాంతో తన పెళ్లి వేడుకకు ఆ సీరియల్‌లో ఉన్నట్లుగా గుర్రమెక్కి, కత్తి చేతధరించి, అశేష బంధుజనం మధ్య కళ్యాణవేదికకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఈ సీరియల్‌ ప్రభావం పాకిస్తాన్‌ ప్రజలపై చాలా ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

News Watch: విద్యా సంస్థలు అప్పటివరకూ ఇక తెరచుకోనట్లేనా?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

డ్యాన్స్‌ ఇరగదీసిన టీమిండియా ఆటగాళ్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu