న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ !! మార్కెట్‌లోకి గుడ్డు గోల్‌గప్పా !! వీడియో

గోల్ గప్పా.. తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది కేవలం స్ట్రీట్ ఫుడ్‌లోనే లభిస్తుంది. కానీ ఇటీవల స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు చేసే రకరకాల ప్రయోగాల వల్ల అసలు టేస్ట్‌ మిస్సవుతున్నారు గోల్‌గప్పా ప్రియులు.

గోల్ గప్పా.. తింటే ఆ మజానే వేరుగా ఉంటుంది. అది కేవలం స్ట్రీట్ ఫుడ్‌లోనే లభిస్తుంది. కానీ ఇటీవల స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారులు చేసే రకరకాల ప్రయోగాల వల్ల అసలు టేస్ట్‌ మిస్సవుతున్నారు గోల్‌గప్పా ప్రియులు. తాజాగా సూరత్‌కు చెందిన ఓ స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి గుడ్డు గోల్‌గప్పాను తయారు చేస్తున్నాడు. ఈ వెరైటీ గోల్‌గప్పా వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వింత కాంబినేషన్‌ను చాలామంది ఇష్టపడుతున్నారు. కొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో, స్ట్రీట్ ఫుడ్ విక్రేత పెద్ద పాన్‌లో నూనె వేసి, తరిగిన ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి , రెండు గుడ్డు సొనలు కొన్ని మసాలాలు వేసి లైట్‌గా వేయించాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గున్న ఏనుగుల ఫైట్‌ !! వీడియో

అమ్మాయి దృష్టిలో పడాలనుకున్నాడు !! ఏకంగా అమ్మాయి మీదే !! వీడియో

సీరియల్‌ ఎఫెక్ట్‌ !! గుర్రమెక్కి..కత్తిపట్టి.. పెళ్లిమండపానికి నవ వధువు !! వీడియో

News Watch: విద్యా సంస్థలు అప్పటివరకూ ఇక తెరచుకోనట్లేనా?? మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్

డ్యాన్స్‌ ఇరగదీసిన టీమిండియా ఆటగాళ్లు !! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu