డ్రోన్‌ను వేటాడబోయిన మొసలి.. ఎంత ఎత్తుకు ఎగిరిందో చూస్తే !!
మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. ఎప్పుడూ రెస్టింగ్ పొజిషన్‌లో ఉండే ఇవి.. ఆహారం కంటపడగానే చాలా చురుకుగా వేటాడుతుంటాయి. ఇవి చాలా బలమైన జీవులు.
మొసళ్లు చాలా ప్రమాదకరమైన జంతువులు. ఎప్పుడూ రెస్టింగ్ పొజిషన్‌లో ఉండే ఇవి.. ఆహారం కంటపడగానే చాలా చురుకుగా వేటాడుతుంటాయి. ఇవి చాలా బలమైన జీవులు. వీటికి చిక్కామంటే బతుకు పై ఆశలు వదులుకోవాల్సిందే. అడవిలోని జంతువులూ వీటి వద్దకు వెళ్లేందుకు భయపడుతుంటాయి. ఇవి నివసించే మడుగులో నీటిని తాగేందుకూ వెనకడుగు వేస్తాయి. మొసలి వేటాడే వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక మొసలి తను ఉన్న కొలను పైన గాలిలో ఎగిరే డ్రోన్‌ను చూసి పక్షి అనుకున్నట్టుంది. దాన్ని ఎలాగైనా తన ఆహారంగా మార్చుకోవాలనుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గోదారోళ్లా.. మజాకా.. భార్యను ఎత్తుకొని తిరుమల కొండెక్కిన సత్తిబాబు !!
సింహం ఈసారి సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. చూస్తే దడే
విరిగిపడ్డ మంచుకొండలు.. వీడియో భయానకం
ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??
మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

