విరిగిపడ్డ మంచుకొండలు.. వీడియో భయానకం
హిమాలయాల్లోని కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద తాజాగా భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి.
హిమాలయాల్లోని కేదార్‌నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం వద్ద తాజాగా భారీగా మంచుచరియలు విరిగిపడ్డాయి. కేదార్‌నాథ్ ఆలయం వెనుక భాగంలో సుదూరంలో ఉన్న కొండచరియలు ఒక్కసారిగా కూలాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా మంచు కొట్టుకువచ్చింది. అయితే ఆలయానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని శ్రీ బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. చూస్తుండగానే ఒక్కసారిగా మంచు శిఖరం నేలకు ఒరిగింది. భారీ మొత్తంలో మంచు .. కొండల మధ్య వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??
మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్‌పోర్ట్‌లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
అడ్డంగా దొరికిపోయిన రష్మిక, రౌడీ.. ఇప్పుడు చెప్పండి ప్రేమలో లేమని !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

