సింహం ఈసారి సింగిల్ గా కాదు.. గుంపుగా వచ్చింది.. చూస్తే దడే
సాధారణంగా సింహం ఎక్కడ కనిపించినా అడవిలోని జంతువులన్నీ వేగంగా, దూరంగా పారిపోతాయి. వాటి చేతికి చిక్కి చనిపోవాలని ఏ జంతువూ అనుకోదు.
సాధారణంగా సింహం ఎక్కడ కనిపించినా అడవిలోని జంతువులన్నీ వేగంగా, దూరంగా పారిపోతాయి. వాటి చేతికి చిక్కి చనిపోవాలని ఏ జంతువూ అనుకోదు. ఎందుకంటే దాని కంట పడితే ప్రాణాలు హరీ అనడం ఖాయం. ఈ వైరల్ వీడియోలోనూ అలాంటి దృశ్యమే కనిపిస్తోంది. సింహాల గుంపు కలిసి ఓ గేదెను వేటాడుతుంది. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి గేదె ప్రయత్నించినప్పిటికీ అది సాధ్యం కాలేదు. దీంతో అది వాటికి ఆహారంగా మారక తప్పలేదు. వైరల్ అవుతున్న వీడియోలో సింహాల గుంపు గేదెను చూసి ఒక్కసారిగా ఎటాక్ చేసాయి. వాటికి దీటుగా గేదె కూడా రివర్స్ ఎటాక్ చేసింది. కానీ అది ఒంటరిగా ఉండిపోవడం, సింహాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పాపం ఆ గేదె వాటినుంచి తప్పించుకోలేకపోయింది. వాటికి ఆహారమైపోయింది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను వేలమంది వీక్షించారు. ఈ వీడియో చూసి యూజర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విరిగిపడ్డ మంచుకొండలు.. వీడియో భయానకం
ట్రాఫిక్‌లో ఇరుక్కన్న బెంజ్ కార్ల సీఈవో .. ఏం చేశారో చూస్తే ??
మరీ ఇలా తయారయ్యరేంట్రా.. దెబ్బకు పానిపూరి ప్రేమికుల ఫ్యూజులు ఔట్
ఆనాటి రాముడు.. ఈనాడు ఎయిర్‌పోర్ట్‌లో.. పాదాభివందనం చేస్తున్న భక్తులు..
ఈ ఒక్క వీడియో చాలు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఛాతి విచ్చుకోడానికి !!
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

