Viral Video: ఓరి దేవుడా..! సీఎం చెంప చెళ్లుమనిపించిన యువకుడు.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Viral Video: ఓరి దేవుడా..! సీఎం చెంప చెళ్లుమనిపించిన యువకుడు.! సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..

Anil kumar poka

|

Updated on: Apr 10, 2022 | 9:50 AM

ఓ యువకుడు రెచ్చిపోయాడు. భారీ సభలో సెక్యూరిటీని దాటుకోని మరీ వచ్చి, సీఎం చెంపచెళ్లుమనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.


ఓ యువకుడు రెచ్చిపోయాడు. భారీ సభలో సెక్యూరిటీని దాటుకోని మరీ వచ్చి, సీఎం చెంపచెళ్లుమనిపించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురయ్యిది. పాట్నా జిల్లా భక్తియార్‌పూర్‌లో నితీష్‌పై దాడి జరిగింది. సీఎం సెక్యూరిటీ సిబ్బందిని తోసేసి ముందుకు వచ్చిన ఓ యువకుడు నితీష్‌పై దాడికి పాల్పడ్డాడు. నితీష్‌ చెంప చెళ్లుమన్పించాడు. వెంటనే తేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. సెక్యూరిటీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది. అయితే సీఎం దాడి చేసిన యువకుడు.. భక్తియార్‌పూర్‌కు చెందిన శంకర్‌గా గుర్తించారు పోలీసులు. నిందితుడు 6ఏళ్ల క్రితం లవ్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడని, అయితే కొద్ది రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి శంకర్‌ మానసిక పరిస్థితి బాలేదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే సీఎంపై శంకర్‌ దాడి చేశాడని, నిర్దారించారు పోలీసులు.

మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..

Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్‌ అవుతున్న చింపు..

Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా