Hens beat drums: అట్లుంటది మరి.. డ్రమ్స్‌ కొట్టిన కోళ్లు..  ఆశ్చర్యపోతున్న మ్యూజిక్ లవర్స్..

Hens beat drums: అట్లుంటది మరి.. డ్రమ్స్‌ కొట్టిన కోళ్లు.. ఆశ్చర్యపోతున్న మ్యూజిక్ లవర్స్..

Anil kumar poka

|

Updated on: Jul 18, 2022 | 12:11 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి.


సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటాయి. తాజాగా.. కోళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీన్ని చూసి మ్యూజిక్ లవర్స్.. బీటు బాగుందంటూ స్టెప్పులేస్తున్నారు. అయితే.. మీరెప్పుడైనా కోళ్లు డ్రమ్స్ వాయిస్తే ఎలా ఉంటుందో ఆలోచించారా? లేకపోతే.. ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి కోళ్లతో డ్రమ్స్ ఎలా కొట్టిస్తున్నాడో చూసి నెటిజన్లు నోరెళ్ళబెతుతున్నారు.వైరల్ వీడియోలో రెండు డ్రమ్ముల ముందు రెండు కోళ్లు నిలబడి ఉన్న దృశ్యాన్ని చూడవచ్చు. అయితే.. బోంగో డ్రమ్స్‌పై ఓ వ్యక్తి ఆహార గింజలను ఉంచుతాడు. దీంతో ఆ కోళ్లు వేగంగా గింజలను తింటాయి. అవి తింటుండగా.. అచ్చం డ్రమ్ములతో బీటు కొట్టినట్లు శబ్ధం వినిపిస్తుంది. ఈ శబ్ధం మనోహరంగా ఉందంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 18, 2022 12:11 PM