కొంపముంచిన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కొందర స్నేహితులు కారులో వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లిపోయింది.
తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. పలు జిల్లాల్లో పొగమంచు కమ్మేస్తోంది. దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో జనాలు ఇళ్లనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రహదారులు కనిపించక వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల ప్రమాదాలబారిన పడుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా లో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. కొందర స్నేహితులు కారులో వెళ్తుండగా పొగమంచు కారణంగా దారి కనిపించక కారు చెరువులోకి దూసుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు గల్లంతయ్యారు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో వికారాబాద్ లోని అనంతగిరి హిల్స్ ను చూసేందుకు కారులో ఐదుగురు స్నేహితులు బయలుదేరారు. రఘు,మోహన్, సాగర్, గుణశేఖర్, పూజిత కారులో ఉన్నారు. వీకెండ్ కావడంతో అనంతగిరి హిల్స్ చూసేందుకు బయలుదేరిన వీరి కారు క్కసారిగా కారు చెరువులోకి దూసుకెళ్ళింది. రఘు కి ఈత రావడంతో సాగర్ మోహన్ పూజితలను ఒడ్డుకు చేర్చాడు. గుణశేఖర్ గల్లంతయ్యాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు
విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నం
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

