మత్స్యకారుల పంటపండింది.. వలలో భారీ కొమ్ము చేప..ఏకంగా..
క్రిస్మస్ శుభవేళ మత్స్యకారుల పంటపండింది. వలలో భారీ కొమ్ము చేప చిక్కింది. మత్స్యకారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి. ఒక్కో చేప ఏకంగా 200 నుంచి 400 కిలోల బరువు ఉండడంతో క్రేన్ సహాయంతో కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు. ఎప్పటిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది. వలలో భారీ కొమ్ముకోణం చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
క్రిస్మస్ శుభవేళ మత్స్యకారుల పంటపండింది. వలలో భారీ కొమ్ము చేప చిక్కింది. మత్స్యకారుల కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. కాకినాడ సముద్ర తీరంలో మత్స్యకారులకు భారీ కొమ్ము కోణం చేపలు చిక్కుతున్నాయి. ఒక్కో చేప ఏకంగా 200 నుంచి 400 కిలోల బరువు ఉండడంతో క్రేన్ సహాయంతో కుంభాభిషేకం రేవు వద్దకు తరలించారు. ఎప్పటిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులకు అదృష్టం పట్టింది. వలలో భారీ కొమ్ముకోణం చేపలు చిక్కడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక్క చేప 450 కేజీల బరువు తూగుతోంది. దాంతో ఈ భారీ చేపలను బోట్లలో ఒడ్డుకుతేవడం సాధ్యపడకపోవడంతో వాటిని తీరానికి చేర్చడానికి మత్స్యకారులు క్రేన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొంపముంచిన పొగమంచు.. చెరువులోకి దూసుకెళ్లిన కారు
ఆలయంలో అద్భుతం.. పడగవిప్పి నాట్యమాడిన త్రాచు
విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నం
రన్నింగ్‌లో ఉండగా ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు
ఈ దొంగ రూటే సెపరేటు.. చోరీ చేసి మరీ దానాలు చేస్తాడు !!