ఈ దొంగ రూటే సెపరేటు.. చోరీ చేసి మరీ దానాలు చేస్తాడు !!
సినిమాల్లో మనం చూస్తుంటాం.. హీరోలు దొంగతనాలు చేసి మరీ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తుంటారు. ఉన్నవాడిని కొట్టు లేనివాడికి పెట్టు అన్నదే వీరి కాన్సెప్ట్. సరిగ్గా అలాంటి కోవకు చెందిన వాడే ఈ దొంగ కూడా. బీహార్ కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్... ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. డిసెంబరు 9న జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న అనురాగ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు.
సినిమాల్లో మనం చూస్తుంటాం.. హీరోలు దొంగతనాలు చేసి మరీ కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తుంటారు. ఉన్నవాడిని కొట్టు లేనివాడికి పెట్టు అన్నదే వీరి కాన్సెప్ట్. సరిగ్గా అలాంటి కోవకు చెందిన వాడే ఈ దొంగ కూడా. బీహార్ కు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్… ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కంటపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. డిసెంబరు 9న జూబ్లీహిల్స్ ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో నివసిస్తున్న అనురాగ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రాబిన్ కోసం గాలింపు చేపట్టిన పోలీసులు 75కు పైగా సీసీ కెమెరాలు వెతకగా వెంకటగిరిలోని ఓ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో అతని ఆనవాళ్లు కనిపించాయి. ఈ విధంగా రాబిన్ మొదటిసారిగా కెమెరాకు చిక్కాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారులతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న పవన్ వైఫ్
దురదృష్టం అంటే ఇదే.. సలార్ ఛాన్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్
ప్రభాస్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

