Animal OTT: యానిమల్ OTT డేట్ వచ్చేసిందోచ్
ఇప్పుడంటే సలార్ మేనియాతో.. థియేటర్లు... ఊగిపోతున్నాయి కానీ..ఈ సినిమా రిలీజ్‌కు ముందు సందడంతా యానిమల్‌దే..! ఆ సినిమాలోని తన యాక్టింగ్‌తో అందర్లో క్రేజీ ఫీలింగ్ తెచ్చిన రణ్బీర్దే..! అయితే ఇదే సందండి.. మరి కొద్ది రోజుల్లో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఎందుకుంటే యానిమల్ ఓటీటీ డేట్ బయటికి వచ్చేసింది. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కి.. దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ మూవీని.. ఫ్యాన్సీ అమౌంట్‌కు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్
ఇప్పుడంటే సలార్ మేనియాతో.. థియేటర్లు… ఊగిపోతున్నాయి కానీ..ఈ సినిమా రిలీజ్‌కు ముందు సందడంతా యానిమల్‌దే..! ఆ సినిమాలోని తన యాక్టింగ్‌తో అందర్లో క్రేజీ ఫీలింగ్ తెచ్చిన రణ్బీర్దే..! అయితే ఇదే సందండి.. మరి కొద్ది రోజుల్లో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఎందుకుంటే యానిమల్ ఓటీటీ డేట్ బయటికి వచ్చేసింది. ఎస్ ! సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కి.. దాదాపు 800 కోట్లు కలెక్ట్ చేసిన యానిమల్ మూవీని.. ఫ్యాన్సీ అమౌంట్‌కు దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్… 2024 జనవరి 26న స్ట్రీమింగ్ చేయనుందట. అయితే ఈ న్యూస్ అఫీషియల్ గా అటు యానిమల్ టీం కానీ.. నెట్ ఫ్లిక్స్ టీం కానీ.. అనౌన్స్ చేయనప్పటికీ.. ఈ డేట్‌నే లాక్ చేసినట్టు… బాలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. దానికితోడు… యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా… ఈ మూవీ ఓటీటీ వర్షన్ అన్ కట్ వర్షన్ అంటూ… థియేటర్ ప్రింట్ కంటే మరింత లెంతీ గా ఉండనున్నట్టు.. రీసెంట్ ఇంటర్వ్యూలో లీకిచ్చారు. దీంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందర్లో అన్ కట్ వర్షన్ చూడాలనే ఈగర్‌ను పెంచేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్ డైనోసార్ ప్రభాస్
Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
నిండా ముంచిన ఇన్‌స్టా ప్రేమ..
ఇళ్లలో ఉక్కపోత.. బీచ్‌లో హాయినిద్ర! ప్రజల వినూత్న పరిష్కారం వైరల్
వీపుపై భార్య.. న్యాయం కోసం పోరాటం!
క్యాన్లలో పెట్రోల్ నింపి.. బైక్‌లకు కట్టుకుని..
ఇంట్లో నుంచి పారిపోయిన జంటకు హైకోర్టులో షాక్
సముద్రంలో శ్మశానవాటిక.. ఎవరిదో తెలుసా!
బాత్రూమ్లో వింత శబ్దం.. వెళ్తే దిమ్మతిరిగే సీన్..

