Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులు పరస్పరం గొడవ పడ్డారు. అమర్ దీప్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుతో పాటు గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను కూడా ధ్వంసం చేశారు. అలాగే ఆర్టీసీ బస్సులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ముగిశాక అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన సంఘటనలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ అభిమానులు పరస్పరం గొడవ పడ్డారు. అమర్ దీప్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారుతో పాటు గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను కూడా ధ్వంసం చేశారు. అలాగే ఆర్టీసీ బస్సులపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా బెయిల్ పై బయటికి కూడా వచ్చాడు. దీంతో పల్లవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు, అతని అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ నేపథ్యంలో అమర్ దీప్ స్నేహితుడు, జానకి కలగనలేదు సీరియల్ నటుడు నరేష్ లొల్ల పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు వదిలినా తాను మాత్రం దాడికి పాల్పడిన వారిని వదలనని హెచ్చరిస్తూ… తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అమర్ బిగ్ బాస్‌కు వెళ్లినప్పటి నుంచి తనను సపోర్ట్ చేస్తూ వీడియోలు పెడుతున్న నరేష్.. తాజాగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ పై సీరియస్ అవుతూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అందులో అసలు ఆ రోజు ఏం జరిగిందో.. తమ పై దాడి ఎలా జరిగిందో వివరించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సలారో చెత్త సినిమా.. హీరోయిన్ భరతం పడుతున్న ఫ్యాన్స్
Hi Nanna: గుడ్ న్యూస్.. హాయ్ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

