వావ్ !! కాంతారకు నచ్చిన సలార్.. ఏమన్నాడంటే ??
సలార్ సినిమాను .... ప్రభాస్ ఫ్యాన్స్.. కామన్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ కూడా.. అమితంగా ఇష్టపడుతున్నారు. సినిమా గురించి ప్రశాంత్ నీల్ మేకింగ్ గురించి.. ప్రభాస్ ఊర మాసు యాక్షన్ కటౌట్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బాగుందంటూ.. ట్వీట్ రివ్యూలిస్తున్నారు. ఇక తాజాగా కన్నడ కాంతార హీరో రిషబ్ షెట్టి కూడా ఇదే చేశారు. సలార్ సినిమాపై ఇంట్రెంస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ కాంతార ప్రీక్వెల్ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న రిషబ్.
సలార్ సినిమాను …. ప్రభాస్ ఫ్యాన్స్.. కామన్ ఆడియెన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ కూడా.. అమితంగా ఇష్టపడుతున్నారు. సినిమా గురించి ప్రశాంత్ నీల్ మేకింగ్ గురించి.. ప్రభాస్ ఊర మాసు యాక్షన్ కటౌట్ గురించి మాట్లాడుతున్నారు. సినిమా బాగుందంటూ.. ట్వీట్ రివ్యూలిస్తున్నారు. ఇక తాజాగా కన్నడ కాంతార హీరో రిషబ్ షెట్టి కూడా ఇదే చేశారు. సలార్ సినిమాపై ఇంట్రెంస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎట్ ప్రజెంట్ కాంతార ప్రీక్వెల్ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న రిషబ్… తాజాగా సలార్ మూవీ చూశారు. ఈ మూవీ టీంను అప్రిషియేట్ చేశారు. సలార్ అద్భుతమైన మాస్ సినిమా అన్నారు. అలాగే ప్రభాస్ నటన చాలా బాగుందని అన్నారు రిషబ్. అలాగే వరద రాజమన్నార్ పాత్రలో నటించిన పృథ్వీరాజ్ కు ప్రత్యేకంగా ప్రశంసిచారు. ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో అందమైన కథను ప్రశాంత్ నీల్ తెరకెక్కించారని రిషబ్ శెట్టి కొనియాడారు. అయితే రిషబ్ మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

