సలార్ సూపర్ హిట్… తీవ్ర బాధలో సూర్య ఫ్యాన్స్
సలార్ సినిమా రిలీజ్ అయింది. ఓపెన్ హైమర్ అణుబాంబులా.. బాక్సాఫీస్ ముందు విధ్వంసం సృష్టిస్తోంది. కుప్పలు తెప్పలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ ఊపులోనే తాజాగా బయటికి వచ్చిన ఓ న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అందులోనూ సూర్య ఫ్యాన్స్‌ను.. బాధపడేలా.. తలపట్టుకుని బాదుకునేలా చేస్తోంది. అదేంటి సలార్ హిట్‌కు.. సూర్య ఫ్యాన్స్ బాధ మధ్య సంబంధం ఏంటని అనుకుంటున్నారా? మ్యాటర్ తెలియాలంటే ఈ వీడియో చూడండి!
సలార్ సినిమా రిలీజ్ అయింది. ఓపెన్ హైమర్ అణుబాంబులా.. బాక్సాఫీస్ ముందు విధ్వంసం సృష్టిస్తోంది. కుప్పలు తెప్పలుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇక ఈ ఊపులోనే తాజాగా బయటికి వచ్చిన ఓ న్యూస్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. అందులోనూ సూర్య ఫ్యాన్స్‌ను.. బాధపడేలా.. తలపట్టుకుని బాదుకునేలా చేస్తోంది. అదేంటి సలార్ హిట్‌కు.. సూర్య ఫ్యాన్స్ బాధ మధ్య సంబంధం ఏంటని అనుకుంటున్నారా? మ్యాటర్ తెలియాలంటే ఈ వీడియో చూడండి! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన హైయెండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ సలార్. పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈమూవీ ఎట్ ప్రజెంట్ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ప్రభాస్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్స్‌తో… డార్లింగ్ ఫ్యాన్స్‌ను కాలర్ ఎగరేసేలా చేస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సూర్యను అనుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. సూర్యను మైండ్లో పెట్టుకునే సలార్ స్టోరీని డెవలప్ చేశారట. అయితే ఈ స్టోరీని తన అసిస్టెంట్ డైరెక్టర్లకు చెబుతున్న క్రమంలోనే ఓ అసిస్టెంట్ డైరెక్టర్.. ఈసినిమా సూర్య కంటే.. ప్రభాస్‌కు సెట్ అవుతుందని.. మార్కెట్ పరంగా కూడా ప్రభాసే వర్కవుట్ అవుతారని చెప్పారట. దీంతో ఆలోచనలో పడిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌ను ఆరా తీయడం.. తన డేట్స్ ఖాలీగా ఉండడంతో… సినిమా మొదలెట్టడం చకా చకా జరిగిపోయాయట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొత్తగా ఆధార్ కోసం అప్లై చేస్తున్నారా.. పాస్ పోర్ట్ తరహాలో
ఆమె జుట్టు విలువ రూ.9 కోట్లు !! ఎందుకంటే ??
చదివింది ఇంటరే.. వీడి వేషాలు మాత్రం వేరే లెవల్..
అది బస్సా లేక విమానమా? కేరళ ఆర్టీసీ లగ్జరీ ప్రయాణం!
దుబాయ్‌లో సింగిల్ రూమ్ అద్దె ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు!
అయ్యో.. అక్కడ సముద్రం ఎండిపోయిందా!
పిందె నుంచి కాయ వరకూ.. కొబ్బరికాయ తయారీలో ఆసక్తికరమైన దశలు
క్లాస్ రూంలో పాఠాలు చెబుతున్న టీచర్ అంతలోనే
బైకులోనుంచి వింత శబ్దాలు..దెబ్బకు బైకు వదిలి వ్యక్తి పరుగులు
ఏసీ కోచ్‌లో అనుమానాస్పదంగా మహిళ లగేజ్.. ఓపెన్ చేయగా చేయగా

