ఈ కుక్కను పట్టుకున్నవారికి రూ.5 వేలు బహుమానం
ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోవడంతో వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. నెలరోజులు గడిచినా కుక్క ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. దాంతో తన కుక్క ఆచూకీ తెలిపినవారికి 5 వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు సదరు యజమాని. ఈ ఘటన నల్గొండజిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశగా మారింది. కొందరు కుక్కను వెతికే పనిలో కూడా పడినట్టు తెలుస్తోంది.
ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క కనిపించకుండా పోవడంతో వెతికి పెట్టాలంటూ పోలీసులను ఆశ్రయించాడు ఓ వ్యక్తి. నెలరోజులు గడిచినా కుక్క ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు. దాంతో తన కుక్క ఆచూకీ తెలిపినవారికి 5 వేల రూపాయలు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు సదరు యజమాని. ఈ ఘటన నల్గొండజిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశగా మారింది. కొందరు కుక్కను వెతికే పనిలో కూడా పడినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామానికి చెందిన శివప్రసాద్ అనే యువకుడు బెల్జియం మెల్మాస్ బ్రీడ్ రకానికి చెందిన కుక్క పిల్లను పెంచుకుంటున్నాడు. రెండేళ్లుగా ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్న ఆ కుక్క పిల్లతో శివప్రసాద్ మంచి అనుబంధం ఏర్పడింది. ఇంతలో నవంబరు 12వ తేదీన కుక్కపిల్ల తప్పిపోయింది. తను కుక్కను వెతుక్కుంటూ శివప్రసాద్ తన గ్రామంలో నే కాకుండా పరిసర గ్రామాలన్నీ వెతికినా లాభం లేకపోయింది. దీంతో డిసెంబరు 13న శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కుక్క పిల్ల ఫొటో పోలీసులకు ఇచ్చి వెతికిపెట్టమని శివప్రసాద్ కోరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు
డెంటల్ డాక్టర్‌కు ఫేస్బుక్లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఆటో డ్రైవర్‌ను వదలని రామచిలుకలు.. ఇంటి మిద్దెపై చేరి..
వామ్మో.. గంటన్నర పాటు పడగ విప్పి నిల్చున్న నాగుపాము

