చదివింది ఇంటరే.. వీడి వేషాలు మాత్రం వేరే లెవల్..
ఈజీ మనీకి అలవాటు పడి నకిలీ దందాకు తెరలేపాడు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వల వేశాడు. లక్షల్లో వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసం చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరుకు చెందిన ఆలేటి నవీన్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు అల వాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు.
ఈజీ మనీకి అలవాటు పడి నకిలీ దందాకు తెరలేపాడు.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు వల వేశాడు. లక్షల్లో వసూలు చేశాడు. నకిలీ నియామక పత్రాలు సృష్టించి నిరుద్యోగులను మోసం చేశాడు. చివరికి కటకటాలపాలయ్యాడు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం వర్టూరుకు చెందిన ఆలేటి నవీన్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. వ్యసనాలకు అల వాటు పడి జులాయిగా తిరిగేవాడు. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు తెరదీశాడు. భువనగిరి పట్టణంలోని సంజీవ్ నగర్ కు చెందిన రాజమణి అనే మహిళ ద్వారా11 మంది నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. గతంలో జిల్లా కలెక్టర్ గా వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీల సంతకాలను ఫోర్జరీ చేసాడు. నకిలీ స్టాంపులు తయారు చేసి వివిధ శాఖలకు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్‌లు బాధితులకు ఇచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఈ కుక్కను పట్టుకున్నవారికి రూ.5 వేలు బహుమానం
వేషం చూస్తే అపర భక్తుడు.. చేసేది మాత్రం..
రాష్ట్రంలో పెరుగుతున్న చలి తీవ్రత !! చలికి గజగజా వణుకుతున్న మూగజీవులు
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

