డైనోసార్ గుడ్లకు పూజలు !! మధ్యప్రదేశ్‌లో వింత ఆచారం
65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయినా ఇప్పటికీ డైనోసార్ల గురించి ఏ చిన్న విషయం బయటపడినా అది ఆసక్తికరమే. డైనోసార్లు అంతరించడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడంతో ఇవి అంతరించిపోయాయని కొందరు .. అడవి మంటలు, సునామీలు, సూర్యరశ్మిని అడ్డుకునే చెత్తతో కూడిన ‘అణు శీతాకాలం’ ప్రభావం వలన అని ఇంకొంతమంది శాస్త్రవేత్తలు వాదులాడుకోవడం చూసాం.
65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించిపోయినా ఇప్పటికీ డైనోసార్ల గురించి ఏ చిన్న విషయం బయటపడినా అది ఆసక్తికరమే. డైనోసార్లు అంతరించడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉంది. ఓ పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనడంతో ఇవి అంతరించిపోయాయని కొందరు .. అడవి మంటలు, సునామీలు, సూర్యరశ్మిని అడ్డుకునే చెత్తతో కూడిన ‘అణు శీతాకాలం’ ప్రభావం వలన అని ఇంకొంతమంది శాస్త్రవేత్తలు వాదులాడుకోవడం చూసాం. అయితే డైనోసార్ల శిలాజలు అప్పుడప్పుడు భూమ్మీద కనిపిస్తుంటాయి. తాజాగా ఈ డైనోసార్ల శిలాజల గురించి ఓ న్యూస్ వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని థార్‌లో డైనోసార్ల శిలాజల గుడ్లను పూజిస్తారు. భారతదేశం.. భిన్న జాతుల సముహం..! అలాగే దేశంలో ఉండే సంప్రదాయాలు అనేకం. ఈ ట్రెడీషన్స్ గ్రామగ్రామానికి మారుతాయి. మధ్యప్రదేశ్- థార్‌లోని పడ్ల్య గ్రామంలో డైనోసార్ల శిలాజ గుడ్లను దేవతలుగా భావించి పూజించే సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఈ గుడ్లును వారు ‘కాకర్ భైరవ్’ అని పిలుస్తారు. ‘కాకర్’ అంటే భూమి లేదా పొలం అని అర్థం.’భైరవ’ అంటే ప్రభువు లేదా దేవుడు అని అర్థం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్

