Hi Nanna: గుడ్ న్యూస్.. హాయ్ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్
నాని సినిమాలను థియేటర్లోనే కాదు.. ఓటీటీలోనూ ఎగబడి మరీ చూస్తుంటారు. ఆ మాటకొస్తే.. ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందాని ఎదురుచూస్తుంటారు. ఇక తాజాగా నానీస్ హాయ్ నాన్న విషయంలోనూ అదే చేస్తున్నారు. ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై తెగ ఎక్వైరీ చేస్తున్నారు. అయితే అలా చేసే వారికే ఇప్పుడో న్యూస్.. ఈసినిమా ఓటీటీ డేట్ గురించే ఆ న్యూస్. ఆఫ్టర్ దసరా మాసివ్ హిట్... శౌర్యువ్ డైరెక్షన్లో... నాని చేసిన ఫిల్మ్ హాయ్ నాన్న!
నాని సినిమాలను థియేటర్లోనే కాదు.. ఓటీటీలోనూ ఎగబడి మరీ చూస్తుంటారు. ఆ మాటకొస్తే.. ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందాని ఎదురుచూస్తుంటారు. ఇక తాజాగా నానీస్ హాయ్ నాన్న విషయంలోనూ అదే చేస్తున్నారు. ఆ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై తెగ ఎక్వైరీ చేస్తున్నారు. అయితే అలా చేసే వారికే ఇప్పుడో న్యూస్.. ఈసినిమా ఓటీటీ డేట్ గురించే ఆ న్యూస్. ఆఫ్టర్ దసరా మాసివ్ హిట్… శౌర్యువ్ డైరెక్షన్లో… నాని చేసిన ఫిల్మ్ హాయ్ నాన్న! ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ నేపథ్యంలో… మనసును కథగా.. ఎమోషనల్‌గా తెరకెక్కిన ఈ సినిమా… థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. ఇక ఇప్పుడు తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయిపోయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం

