సలారో చెత్త సినిమా.. హీరోయిన్‌ భరతం పడుతున్న ఫ్యాన్స్‌

హీరోయిన్‌గా సినిమా ఛాన్సులు రావట్లేదు.. క్యారెక్టర్స్‌ కూడా దొరకడంలేదు. పైగా ఫేడవుట్ అయిందనే ట్యాగు..! మీడియాలో అస్సలే లేని ప్లేసు..! మరి ఏంచేయాలి..! సింపుల్‌గా స్టార్ హీరోల సినిమాల మీద కమెంట్లు చేయాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. అంతే.. దిమ్మతిరిగే రేంజ్‌లో వైరల్ అయిపోవాలి. అని అనుకున్నారో ఏమో తెలీదు కానీ... తాజాగా పాయల్ ఘోష్ కూడా అదే చేసింది. తెలుగు బేస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్‌నే కాదు... నార్త్‌ స్టార్ షారుఖ్‌ సినిమాను కూడా... చిన్న ట్వీట్‌తో విమర్శించేసింది.

సలారో చెత్త సినిమా.. హీరోయిన్‌ భరతం పడుతున్న ఫ్యాన్స్‌

|

Updated on: Dec 26, 2023 | 10:05 AM

హీరోయిన్‌గా సినిమా ఛాన్సులు రావట్లేదు.. క్యారెక్టర్స్‌ కూడా దొరకడంలేదు. పైగా ఫేడవుట్ అయిందనే ట్యాగు..! మీడియాలో అస్సలే లేని ప్లేసు..! మరి ఏంచేయాలి..! సింపుల్‌గా స్టార్ హీరోల సినిమాల మీద కమెంట్లు చేయాలి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలి. అంతే.. దిమ్మతిరిగే రేంజ్‌లో వైరల్ అయిపోవాలి. అని అనుకున్నారో ఏమో తెలీదు కానీ… తాజాగా పాయల్ ఘోష్ కూడా అదే చేసింది. తెలుగు బేస్ట్ పాన్ ఇండియా హీరో ప్రభాస్‌నే కాదు… నార్త్‌ స్టార్ షారుఖ్‌ సినిమాను కూడా… చిన్న ట్వీట్‌తో విమర్శించేసింది. తన ట్వీట్ తో నెట్టింట వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్‌ నుంచి విపరీత కామెంట్స్ వచ్చేలా చేసుకుంటోంది. అప్పుడెప్పుడో తెలుగులో మంచు మనోజ్‌.. ప్రయాణం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ ఘోష్.. తన ఫిల్మ్ కెరీర్‌లో స్టార్ కాలేకపోయారు. ఒకటీ రెండు సినిమాలకే టాలీవుడ్లో కనిపించకుండా పోయారు. పక్కనే ఉన్న కోలీవుడ్‌ లో కూడా సేమ్‌ సీన్ రిపీటవ్వడం… బాలీవుడ్‌లో కూడా… ఈ బ్యూటీకి ఛాన్సులు రాకపోవడంతో.. జస్ట్ సోషల్ మీడియాను నమ్ముకునే జనాల్లనోళ్లలో నానే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఈక్రమంలోనే ఎప్పుడూ కాంట్రో అండ్ క్రేజీ ట్వీట్స్ చేసే ఈ హీరోయిన్ తాజాగా ప్రభాస్ సలర్, షారుఖ్ డంకీ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hi Nanna: గుడ్ న్యూస్‌.. హాయ్‌ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్‌

వావ్ !! కాంతారకు నచ్చిన సలార్.. ఏమన్నాడంటే ??

సలార్ సూపర్ హిట్… తీవ్ర బాధలో సూర్య ఫ్యాన్స్

Follow us
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
ధనుష్‌కు తమిళ నిర్మాతల షాక్.. ఇకపై ఆ కండీషన్స్‌కు ఒప్పుకుంటేనే..
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
వారెవ్వా.. శ్రీశైలం ప్రాజెక్టులో అద్భుత దృశ్యం.. డ్రోన్ విజువల్స్
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
కనువిందు చేస్తున్న జలపాతలు.. తరలివస్తున్న పర్యాటకులు.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
భారత్‌లోని ఆ ప్రాంతాలకు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా సూచన.!
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
కార్మికుడుకి దొరికిన ఒక్క వజ్రం.. అతన్ని లక్షలకు అధిపతిని చేసింది
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఎంపీ పదవి విషయంలో కంగనా రనౌత్‌ చిక్కుల్లో పడనుందా.?
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
ఆ రైతుబజారు ముందు జనం బారులు.. ఎందుకో తెలుసా.? వీడియో.
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
బోనులో చిక్కిన పునుగు పిల్లి.. ఏం చేశారంటే.! వీడియో వైరల్..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
డేంజరస్‌ ‘టేబుల్‌ టాప్‌ రన్‌వే’ అసలు కథేంటి.? ఘోర విమాన ప్రమాదం..
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!
హీరోల కన్నా ఎక్కువగా సంపాదిస్తున్న సల్మాన్​ ఖాన్ బాడీగార్డ్.!