Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
సినిమా నిడివి ఇంతే ఉండాలనే మైండ్ సెట్ ఎప్పటి నుంచో మనలో ఉంది. ఐదు షోలు ఆడించే వీలుండాలని.. జనాలకు బోర్ కొట్టించకుండా... రిపీట్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయలనే లెక్క సీనియర్ మేకర్స్‌లో ఉంది. అయితే వీరిద్దిర లెక్కను పక్కకు పెట్టేస్తూ.. తమ సినిమా నిడివిని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్లు. ఎమోషన్.. స్టోరీ నరేష్.. కంటెట్లో క్లారిఫికేషన్ అంటూ సినిమా రీల్స్‌ను పొడిగించుకుంటూ పోతున్నారు.
సినిమా నిడివి ఇంతే ఉండాలనే మైండ్ సెట్ ఎప్పటి నుంచో మనలో ఉంది. ఐదు షోలు ఆడించే వీలుండాలని.. జనాలకు బోర్ కొట్టించకుండా… రిపీట్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేయలనే లెక్క సీనియర్ మేకర్స్‌లో ఉంది. అయితే వీరిద్దిర లెక్కను పక్కకు పెట్టేస్తూ.. తమ సినిమా నిడివిని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు ఈ జనరేషన్ డైరెక్టర్లు. ఎమోషన్.. స్టోరీ నరేష్.. కంటెట్లో క్లారిఫికేషన్ అంటూ సినిమా రీల్స్‌ను పొడిగించుకుంటూ పోతున్నారు. ఇక యానిమల్ సినిమాతో అదే పని చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. తాజాగా ఓటీటీ వర్షనల్లో తన సినిమా నిడివి మరింతగా పెరగనుందని బాంబ్ పేల్చాడు. తన బాంబ్తో అందర్లో తెలియని హైని.. యానిమల్ ఓటీటీ అన్‌కట్ వర్షన్ను చూడాలనే ఈగర్‌ను పెంచేశాడు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో … రణ్బీర్ చేసిన యానిమల్. రీసెంట్‌గా రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్టు కొట్టిన ఈ మూవీ… ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. థియేటర్ వెర్షనే సుమారు 3 గంటలకు పైగా ఉన్న ఈ సినిమా ఓటీటీ వర్షన్‌లో మరింతగా పెరగనుందని డైరెక్టర్ చెప్పిన మాటలు ఇప్పుడు అంతటా రీసౌండ్ అవుతున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
సలారో చెత్త సినిమా.. హీరోయిన్ భరతం పడుతున్న ఫ్యాన్స్
Hi Nanna: గుడ్ న్యూస్.. హాయ్ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

