మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్ డైనోసార్ ప్రభాస్
పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించడమే కాదు.. తన ఫ్యాన్స్ మైండ్స్‌లో డోపమైను డిగ్ చేస్తున్నాడు. వారిలో గూస్ బంప్స్ పుట్టించి.. వారి కళ్లలో ఎవర్ గ్రీన్ కటౌట్‌గా మారిపోతున్నారు. బాక్సాఫీస్ ముందు డబ్బులు వరద పారిస్తూనే... మూడు రోజుల్లో 402కోట్లను కొల్లగొట్టేశాడు ప్రభాస్. శాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్.
పులులు, సింహాలు కాదు.. డైనోసార్ రేంజ్ కలెక్షన్స్ రాబడుతున్నారు పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. తన కటౌట్‌తో.. పవర్ ప్యాక్డ్ ఊరమాసు యాక్షన్ ఎపిసోడ్స్‌తో.. థియేటర్లను దడదడలాడించడమే కాదు.. తన ఫ్యాన్స్ మైండ్స్‌లో డోపమైను డిగ్ చేస్తున్నాడు. వారిలో గూస్ బంప్స్ పుట్టించి.. వారి కళ్లలో ఎవర్ గ్రీన్ కటౌట్‌గా మారిపోతున్నారు. బాక్సాఫీస్ ముందు డబ్బులు వరద పారిస్తూనే… మూడు రోజుల్లో 402కోట్లను కొల్లగొట్టేశాడు ప్రభాస్. శాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ సలార్. భారీ బడ్జెట్‌తో.. పాన్ ఇండియా రేంజ్‌లో టూ పార్ట్స్‌గా తెరకెక్కుతున్న ఈసినిమా నుంచి.. తాజాగా రిలీజ్ అయిన పార్ట్ 1 సీజ్ ఫైర్.. ఆల్ సైడ్స్ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. అంతేకాదు లేటెస్ట్ అప్టేట్ ప్రకారం… జస్ట్ మూడు రోజుల్లోనే.. వరల్డ్ వైడ్ 402క్రోర్ గ్రాస్ కలెక్ట్ చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
సలారో చెత్త సినిమా.. హీరోయిన్ భరతం పడుతున్న ఫ్యాన్స్
Hi Nanna: గుడ్ న్యూస్.. హాయ్ నాన్న’ ఓటీటీలోకి వస్తుందోచ్
వావ్ !! కాంతారకు నచ్చిన సలార్.. ఏమన్నాడంటే ??
5 ఏళ్ల తర్వాత అమ్మాయి.. గ్రామంలో సంబరాలు..
భూమ్మీద ఇదే చివరి రోడ్డు.. ఎక్కడ ఉందొ తెలుసా ??
డ్రైన్లో పడిపోయిన ఎద్దులు.. ట్రాఫిక్ పోలీసులు ఏం చేశారో తెలుసా
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..

