చిన్నారులతో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న పవన్ వైఫ్
ఎప్పుడూ మీడియాకు.. జనానికి దూరంగా ఉండే... పవన్ వైఫ్ అన్నా లెజినోవా... తాజాగా మీడియా ముందుకు వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా అనాథాశ్రమంలోని పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల..ఓ అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి సందడి చేశారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్‌లో...
ఎప్పుడూ మీడియాకు.. జనానికి దూరంగా ఉండే… పవన్ వైఫ్ అన్నా లెజినోవా… తాజాగా మీడియా ముందుకు వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా అనాథాశ్రమంలోని పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు. ఎస్ ! జనసేన అధినేత పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల..ఓ అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి సందడి చేశారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్‌లో… చిన్నారులతో కలిసి..క్రిస్మస్ వేడుకలు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతేకాదు… వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఇక అనాథాశ్రమానికి నిత్యావసర సరకులను అందజేసిన అన్నా కొణిదెలను హోమ్ నిర్వాహకులు సన్మానించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దురదృష్టం అంటే ఇదే.. సలార్ ఛాన్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్
ప్రభాస్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు
Animal OTT: యానిమల్ OTT డేట్ వచ్చేసిందోచ్
మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్ డైనోసార్ ప్రభాస్
Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
350 అశ్లీల వీడియోలు..100 మందికి పైగా బాధితులు
వామ్మో.. ఈ కొండచిలువ తెలివి మామూలుగా లేదుగా
ఆరేళ్ల బాలుడికి కృష్ణానదిలోకి విసిరేసిన తండ్రి.. కారణం తెలిస్తే..
వామ్మో.. ఇది పుట్ట గొడుగా.. గొడుగా ??
గ్యాస్ కష్టాలు.. ఆటోలో సిలిండర్లను లాక్కెళ్ళిన మహిళలు
వింత దొంగను పట్టించిన సీసీ కెమెరా.. ఏం చేశాడో తెలుసా
చెట్ల కొమ్మలపై తిరిగే కోతి.. సడన్గా ఊయలెక్కి ఊగితే..

