దురదృష్టం అంటే ఇదే.. సలార్ ఛాన్స్ వదులుకున్న స్టార్ హీరోయిన్
ప్రభాస్‌కు ముందు.... హీరో సూర్యను సలార్ సినిమాలో హీరోగా అనుకున్నట్టే.. హీరోయిన్‌గా కూడా... శృతి హాసన్‌కు ముందు మరో బ్యూటీని సెలక్ట్ చేసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరి ఎవరా బ్యూటీ అంటారా..! బాలీవుడ్ కా బేటీ ఆలియా క్యూటీ...! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. దాదాపు 400కోట్లతో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ .. ఆల్ సైడ్స్ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది.
ప్రభాస్‌కు ముందు…. హీరో సూర్యను సలార్ సినిమాలో హీరోగా అనుకున్నట్టే.. హీరోయిన్‌గా కూడా… శృతి హాసన్‌కు ముందు మరో బ్యూటీని సెలక్ట్ చేసుకున్నారట డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరి ఎవరా బ్యూటీ అంటారా..! బాలీవుడ్ కా బేటీ ఆలియా క్యూటీ…! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ చేసిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ ఫిల్మ్ సలార్. దాదాపు 400కోట్లతో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ .. ఆల్ సైడ్స్ సూపర్ డూపర్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. ప్రభాస్ రేంజ్‌ను మరో సారి పాన్ ఇండియా రేంజ్లో చూపించేసింది. అయితే ఈ సినిమా సూపర్ హిట్ బజ్‌తో పాటే.. మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవతోంది. అదే ఈ సినిమాలో మొదటగా… ఆలియాను హీరోయిన్‌గా తీసుకుందామని అనుకున్నాటర ప్రశాంత్ నీల్. సలార్ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా అనుకుంది శృతిహాసన్ ని కాదట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు
Animal OTT: యానిమల్ OTT డేట్ వచ్చేసిందోచ్
మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్ డైనోసార్ ప్రభాస్
Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

