ప్రభాస్ ఎఫెక్ట్.. బంపర్ ఆఫర్ కొట్టేసిన చిన్నోడు
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోన్న సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. ఎక్కడా విన్నా ఈ సినిమా పేరు మారుమోగుతుంది. ఇక డే 1 దాదాపు 177 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసిన సలార్ తాజాగా 400 కోట్ల మార్కును కూడా ఈజీగా అందుకుంది. ఈ కారణంగా సెన్సేషనల్ అవుతోంది. దానికితోడు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోన్న సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తోంది. ఎక్కడా విన్నా ఈ సినిమా పేరు మారుమోగుతుంది. ఇక డే 1 దాదాపు 177 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్స్ బ్రేక్ చేసిన సలార్ తాజాగా 400 కోట్ల మార్కును కూడా ఈజీగా అందుకుంది. ఈ కారణంగా సెన్సేషనల్ అవుతోంది. దానికితోడు ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయం అయినా నెట్టింట వైరల్ అవుతోంది. ఇక తాజాగా ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ఇంటర్వ్యూ కూడా నెట్టింట తెగ తిరుగుతోంది. అంతేకాదు ఈ చిన్నోడికి బంపర్ ఆఫర్ రావడం అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇక ఆ ఇంటర్వ్యూలో తన సొంతూరు ప్రకాశం జిల్లా అని.. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో సెటిల్ అయ్యామని చెప్పిన కార్తికేయ.. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా తనకు సలార్ ఆడిషన్ కు వెళ్లే ఛాన్స్ వచ్చిందని అన్నాడు. ఈ సినిమా ఆడిషన్స్ కు చాలా మంది వచ్చారని.. కానీ తన యాక్టింగ్ నచ్చడంతో ప్రశాంత్ నీల్ ఛాన్స్ ఇచ్చారన్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Animal OTT: యానిమల్ OTT డేట్ వచ్చేసిందోచ్
మూడే రోజులు.. 402కోట్లు.. కలెక్షన్స్ డైనోసార్ ప్రభాస్
Animal: OTTలో అన్ కట్ వర్షన్.. ఆ సీన్స్ చూస్తే దిమ్మతిరిగిపోవాలే
Pallavi Prashanth VS Amardeep: ఎవ్వరినీ వదిలిపెట్టా.. సీరియస్ వార్నింగ్
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్

