కారు తాళం ఎంత పని చేసింది.. సీన్ చూసి డాక్టర్స్ షాక్ !!
మనలో చాలా మందికి ఇళ్లు, వాహనాల తాళం చెవులు గానీ, చిన్న చిన్న వస్తువులు గానీ గాల్లో ఎగిరేసి క్యాచులు పట్టే అలవాటు ఉండే ఉంటుంది. కానీ, ఇలాంటి పనులు ఎంత డేంజరో తాజాగా కెనడాలో ఓ యువతికి జరిగిన ప్రమాదం చూస్తే అర్థం అవుతుంది.
మనలో చాలా మందికి ఇళ్లు, వాహనాల తాళం చెవులు గానీ, చిన్న చిన్న వస్తువులు గానీ గాల్లో ఎగిరేసి క్యాచులు పట్టే అలవాటు ఉండే ఉంటుంది. కానీ, ఇలాంటి పనులు ఎంత డేంజరో తాజాగా కెనడాలో ఓ యువతికి జరిగిన ప్రమాదం చూస్తే అర్థం అవుతుంది. 24 ఏళ్ల యువతికి ఒక చిన్న కీ వల్ల జరిగిన ప్రమాదం ఆమెకు చికిత్స చేసిన వైద్యులనే హడలెత్తించింది. రెనీ లారివియర్ అనే 24ఏళ్ల యువతి తన స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్లేందుకు రెడీ అయింది. ఈ క్రమంలో కారు తాళం తన గదిలోనే మరిచిపోయి కిందకు వచ్చేసింది. దాంతో ఇంట్లోని కుటుంబ సభ్యులకు కారు కీ కిందకు విసరమని చెప్పింది. అలా వారు కారు కీని కిందకు విసిరిన సమయంలో రెనీ దాన్ని క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించింది. అంతే.. ఆ కీ కాస్త నేరుగా వచ్చి ఆమె ముఖంపై గుచ్చుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
డెవిల్ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!
సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..
భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!
Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??