నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. తాజాగా, నెట్టింట ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా, భయంకరంగా ఉంటాయి. తాజాగా, నెట్టింట ఓ భయంకరమైన వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా మొసలికి ఆహారాన్ని దూరం నుంచి అందిస్తారు. కానీ.. ఓ వ్యక్తి నీటిలో ఉన్న మొసలికి ఆహారాన్ని అందించిన తీరు అందర్ని భయాందోళనకు గురిచేస్తోంది. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి మొసలికి మాంసం ముక్కను తినిపిస్తున్న దృశ్యం ప్రస్తుతం.. నెట్టింట వైరల్‌గా మారి నెటిజన్లకు వణుకు పుట్టిస్తోంది. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి కొలనులో ఉన్న మొసలికి ఆహారం ఇవ్వడానికి వెళ్లాడు. అతను బోట్‌పై కొలనులోకి వెళ్లగానే అతని వద్దకు ఓ మొసలి వచ్చింది. ఆ వ్యక్తి దానిని తన మోకాళ్ల మధ్య పట్టుకుని మాంసం ముక్కను తినిపించాడు. ఆ తర్వాత సరిపోయిందా… ఇంక వెళ్లు అన్నట్టు దాని తలపై చేత్తో నిమిరాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..
భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!
Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??
Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??
Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

