భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!
48 ఏళ్లుగా తన భార్యపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి తన చనిపోయిన భార్యను ఇప్పటికీ ద్వేషిస్తున్నాడు. అది కూడా అతి హీనంగా, నీచంగా పగ తీర్చుకుంటున్నాడు.
48 ఏళ్లుగా తన భార్యపై పగ తీర్చుకునేందుకు ఓ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలిస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఎందుకంటే ఈ వ్యక్తి తన చనిపోయిన భార్యను ఇప్పటికీ ద్వేషిస్తున్నాడు. అది కూడా అతి హీనంగా, నీచంగా పగ తీర్చుకుంటున్నాడు. అసలేం జరిగిందంటే.. 43 ఏళ్ల మైఖేల్ ఆండ్రూ మర్ఫీ ప్రతిరోజూ తన తల్లి సమాధి దగ్గర ఎవరో మూత్ర విసర్జన చేయడం చూశాడు. మొదట అది జంతువులు చేసిన పనిగా భావించి మౌనంగా ఉన్నాడు. కానీ, తరచూ అలా జరుగుతుండటంతో శ్మశానవాటిక సంరక్షకుడి అనుమతితో అక్కడ కెమెరాలు ఏర్పాటు చేశాడు. మర్నాడు సీసీ పుటేజీ పరిశీలించిన ఆండ్రూకి, ఒక వ్యక్తి సమాధిపై మూత్ర విసర్జన చేస్తున్నట్లు కనిపించింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, చనిపోయిన ఆ సమాధిలోని మహిళ భర్త అని గుర్తించారు. మైఖేల్ ఆండ్రూ మర్ఫీ తల్లి టోరెల్లో 2017లో క్యాన్సర్‌తో మరణించారు. న్యూయార్క్‌లోని ఆరంజ్‌టౌన్‌లోని టప్పన్ రిఫార్మ్డ్ చర్చి స్మశానవాటికలో ఆమెను ఖననం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??
Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??
Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో
Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..