సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..
సరదా పడి ఓ పెద్ద బండరాయిపైకెక్కిన యువకుడు ఊహించని చిక్కుల్లో పడ్డాడు. బండరాయి బావుందికదా అని పైకెక్కి పట్టుతప్పి జారిపడ్డాడు.. రెండు రాళ్లమధ్య ఇరుక్కుపోయాడు. దాదాపు 3 గంటల పాటు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ యువకుడిని తిరుమలగిరి పోలీసులు రక్షించారు.
సరదా పడి ఓ పెద్ద బండరాయిపైకెక్కిన యువకుడు ఊహించని చిక్కుల్లో పడ్డాడు. బండరాయి బావుందికదా అని పైకెక్కి పట్టుతప్పి జారిపడ్డాడు.. రెండు రాళ్లమధ్య ఇరుక్కుపోయాడు. దాదాపు 3 గంటల పాటు రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన ఆ యువకుడిని తిరుమలగిరి పోలీసులు రక్షించారు. తిరుమలగిరి ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రాజు అనే యువకుడు బతుకు దెరువుకోసం హైదరాబాద్‌కి వచ్చాడు. జనవరి 30న సాయంత్రం తిరుమలగిరి కెన్ కళాశాల సమీపంలోని ఖాళీ ప్రదేశానికి వెళ్లాడు. అక్కడ ఉన్న పెద్ద బండను చూసి ముచ్చట పడ్డాడు. ఓసారి దానిపైకి ఎక్కాలనిపించి రాయిపైకి ఎక్కాడు. ఈక్రమంలో పట్టుతప్పి రెండు రాళ్ల మధ్యలో పడిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!
Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??
Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??
Sidharth Malhotra-Kiara Advani: భారీ ధరకు అమ్ముడుపోయిన కియారా పెళ్లి వీడియో
Allu Arjun: ‘ఒక్క ఫోటో అన్నా’.. బన్నీ కోసం ఏడ్చిన ఫ్యాన్స్..