డెవిల్ ట్రీ.. జనాలను వణికిస్తోన్న వింత వృక్షం !! వీడియో చూస్తే మీరు భయపడతారు
ప్రకృతిలో జరిగే పరిణామాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అంతుచిక్కని రహ్యాలు దాగి ఉన్నాయి. తాజాగా ఓ చెట్టుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు వణుకుపుట్టిస్తోంది.
ప్రకృతిలో జరిగే పరిణామాలు అప్పుడప్పుడు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అంతుచిక్కని రహ్యాలు దాగి ఉన్నాయి. తాజాగా ఓ చెట్టుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ జనాలకు వణుకుపుట్టిస్తోంది. అవును గుబురుగా పెరిగిన ఈ చెట్టు గాలికి ఊగుతూ ఎలుగుబంటి ఆకారంలో కనిపిస్తోంది. అది ఊగుతున్న వేగానికి మనల్ని తనలోకి లాగేసుకుంటుదేమో అన్నట్టుగా .. అది మనపైకి వస్తూ భయపెడుతున్నట్లు అనిపిస్తోంది. ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. భిన్నరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు అది భూతం అంటున్నారు. మరికొందరు ప్రకృతి చేసే విచిత్రం అంటూ లైట్ తీసుకుంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీ ధైర్యానికి హ్యాట్సాఫ్ బ్రో.. తేడా వస్తే ప్రాణాలు పోయేవిగా !!
సరదా పడి పైకెక్కాడు.. బండరాయిలో ఇరుక్కున్నాడు..
భార్యపై పగబట్టిన బట్టిన భర్త.. ఆమె చనిపోయిన తర్వాత కూడా వదలకుండా ఇలా చేశాడా !!
Upasana Kamineni: కియారా దంపతులకు సారీ చెప్పిన ఉపాసన !! ఎందుకంటే ??
Shaakuntalam: ఆగిపోయిన సమంత ‘శాకుంతలం’.. ఎందుకంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

